వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్రం కొత్త చెర్యలు చేపట్టింది. పచ్చి రొట్ట విత్తనాలను 65 శాతం సబ్సిడీ తో సరఫరా చేస్తుంది. ప్రతి ఏడాది లానే ఈసారి కూడా ముఖ్యమైన - జనుము , జీలుగ, పిల్లి పెసర పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
పచ్చి రొట్ట తో ఎరువుల వాడకం తగ్గించొచ్చు.
వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడానికి కొత్త చెర్యలు చేపట్టింది. పచ్చి రొట్ట విత్తనాలను 65 శాతం సబ్సిడీ తో సరఫరా చేస్తుంది. ప్రతి ఏడాది లానే ఈసారి కూడా ముఖ్యమైన - జనుము , జీలుగ, పిల్లి పెసర పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి . పచ్చి రొట్ట విత్తనాల సరఫరా కోసం మొత్తం 77 కోట్ల సబ్సిడీని భరిస్తుంది.
ఈ ఏడాది సుమారు 75 కోట్ల రూపాయలు , గత ఏడాది 70 కోట్ల సబ్సిడీ భరించింది. ఈ ఏడాది ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు సరిపడా పచ్చి రొట్ట విత్తనాలను అందుబాటు లో ఉంచింది.
పంట సాగు చేసే రెండు నెలల ముందు పచ్చి రొట్ట సాగు చేసి అదే భూమి లో కలియ దున్నడం వళ్ళ, పంటకు అవసరమైన 50 శాతం నత్రజని, భాస్వరం , దాని నుండే లభిస్తుంది. దీని వళ్ళ మల్లి యూరియా , డి ఏ పి చల్లాల్సిన అవసరం ఉండదు. ఈ రకం గా పంట కు కావాల్సిన నత్రజని ని సేంద్రియం గా సమకూర్చడం వళ్ళ రసాయన ఎరువుల వాడకం చాల మేరకు తగ్గించవచ్చు.
ఇది కూడా చదవండి
Share your comments