ఈ వారం అనగా తేదీ 04-01-2023 నుంచి 11-01-2023 వరకు తెలంగాణ వ్యాప్తముగా వాతావరణం , పంటల సాగు , పంటలకు ఆశించే పురుగులు మరియు తెగుళ్లు వాటి నివారణ ,రైతులు తీసుకోవాల్సిన జాగ్రతలు వంటి సమగ్ర సమాచారం క్రింద ఇవ్వబడినది .
గత యాసంగి పంట కాలం లో తెలంగాణ రాష్ట్రము లో 47. 85 లక్షల ఎకరాలలో పంట సాగు అవ్వగా ఈ యాసంగి తేదీ 04-01-2023 నుంచి 11-01-2023 మధ్య ఇప్పటివరకు కేవలం 20. 05 లక్షల ఎకరాలలో పంట సాగు జరిగింది .
ఈవారం వాతావరణం & వర్షపాతం సమాచారం :
యాసంగి పంట కాలం లో తెలంగాణ రాష్ట్రము పై ఈశాన్య ఋతుపవనాల ప్రభావం అధికంగానే ఉంటుంది . రాష్ట్ర సగటు వర్షపాతంలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా 14 % వర్షం కురుస్తుంది . అయితే ఈ వారం లో సగటుగా 0. 6 % వర్షం ఈశాన్య ఋతుపవనాల ద్వారా పొందాల్సి ఉండగా .. ఈవారం 0. 0 % వర్షం పాతం నమోదయింది .
రాష్ట్రము లో విత్తన సాగు వివరాలు ;
పంట |
సాగు ఎకరాలలో |
వరి |
10,45,957 |
గోధుమ |
4,048 |
జోవర్ |
47,110 |
జొన్న |
296 |
మొక్కజొన్న |
2,73,364 |
రాగి |
2 3 |
కొర్ర |
4 0 |
|
|
కందులు |
2,018 |
శనగలు |
3,18,368 |
పెసర్లు |
4,196 |
నల్ల పెసర |
30,809 |
ఉలవలు |
4,538 |
ఇతర పప్పులు |
6 5 |
వేరుశనగ |
1,97,198 |
నువ్వులు |
589 |
సన్‌ఫ్లవర్ |
10,279 |
కుసుమ |
14,692 |
ఇతర నూనెగింజలు |
1439 |
పొగాకు |
4,557 |
మిర్చి |
0 |
ఉల్లిపాయ |
0 |
మిర్చి రికార్డు ధర క్వింటా 80 వేలు ...
ఈ వారం లో పంటను ఆశించే పురుగులు మరియు తెగుళ్లు :04-01-23 నుండి 11-01-23
వరి - మొక్క ఎదిగే దశ - ఆశించే పురుగు కాండం తొలుచు పురుగు - ప్రభావిత జిల్లాలు : మెదక్ ,వరంగల్ ,ఖమ్మం
మొక్క జొన్న - సంపూర్ణంగా ఎదిగిన దశ - ఆశించే పురుగు కత్తెర పురుగు - ప్రభావిత జిల్లాలు ; నిర్మల్ . వరంగల్ ,కామారెడ్డి
మిర్చి రికార్డు ధర క్వింటా 80 వేలు ...
Share your comments