Agripedia

Minimum Supporting Price: కనీస మద్దతు ధర కోసం కమిటీని ఏర్పాటు చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం : నరేంద్ర సింగ్ తోమర్!

Srikanth B
Srikanth B

కనీస మద్దతు ధర (ఎంఎస్పి) minimum supporting price పై ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసే పనిలో ప్రభుత్వం ఉందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం లోక్సభలో తెలిపారు.

కనీస మద్దతు ధర (ఎంఎస్పి) minimum support price పై ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసే పనిలో ప్రభుత్వం ఉందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం లోక్సభలో తెలిపారు.

ఈ కమిటీ లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం , రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తల  దీనిలో  కమిటీ సభ్యులుగా వుంటారు అని :

గత ఏడాది నవంబరులో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎంఎస్పి(minimum support price )వ్యవస్థను మరింత సమర్థవంతంగా మరియు పారదర్శకంగా చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, అలాగే జీరో బడ్జెటింగ్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించే మార్గాలను సూచిస్తామని హామీ ఇచ్చారు.

పంటల సరళిని మార్చడానికి, ఎంఎస్పిని(minimum support price)  మరింత సమర్థవంతంగా మరియు పారదర్శకంగా చేయడానికి, వ్యవసాయ సహజ వ్యవసాయ పద్ధతిని ప్రోత్సహించడానికి, ఒక కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉందని తోమర్ లోక్సభకు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

ఎంఎస్పీ ( minimum support price ) పై కమిటీని ఏర్పాటు చేసే అంశం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ వంటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పాటు చేస్తామని తోమర్ ఫిబ్రవరి 4న రాజ్యసభలో చెప్పారు.

ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తల ప్రతినిధులు గ  ఉంటారు.

రైతుల ఆదాయాన్ని పెంచే విధానాలను నిర్దేశిస్తూ 'Indian Agriculture towards 2030' పుస్తక ఆవిష్కరణ! (krishijagran.com)

 

Share your comments

Subscribe Magazine