Agripedia

Vanakalm Rice Varieties telangana :వానాకాలం లో సాగుకు అనువైన వరి రకాలు!

Srikanth B
Srikanth B
వానాకాలం లో సాగుకు అనువైన వరి రకాలు!
వానాకాలం లో సాగుకు అనువైన వరి రకాలు!

తెలంగాణాలో వరి ప్రధాన పంటగా ఉంది రాష్ట్రంలోని అత్యధిక జిల్లాలు ఇప్పుడు వరి సాగు చేస్తున్నాయి . యాసంగి సీజనులో 57 లక్షల ఎకరాలలో వరి పంట సాగు అయ్యింది ,ఇప్పటికే పంట కోతలు పూర్తి అయ్యి ధాన్యం ధాన్యం విక్రయాలు ఐకేపీ సెంటర్లలో 70 శాతం పూర్తయింది . పంట అమ్మకాలు పూర్తి కావడం ఇంకో 15-20 రోజులలో వానాకాలం ప్రారంభం కానుండడంతో రైతులు ఎప్పుడు ఖరీఫ్ (వానాకాలం) సాగుకు సన్నధం అవుతున్నారు . ఎక్కడా చుసిన రైతులలో ఒకటే చర్చ రకం విత్తనాలు సాగుచేస్తే అధిక దిగుబడి లభిస్తుంది , ఏ పంట తక్కువ కాలంలో పూర్తవుతుంది అని అయితే వారికోసమే మేము ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా అనువైన కొన్ని వరి రకాల గురించి మీకోసం .


దక్షిణా మరియు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి అనువైన 5వరి రకాలు :

  1. బతుకమ్మ

  2. యం.టి.యు-1010

  3. తెలంగాణ సోన

  4. సాంబ మషూరి

  5. కూనారం సన్నాలు

మధ్య తెలంగాణకు అనుకూలమైన 5 ప్రధాన వరి రకాలు :

ఇది కూడా చదవండి .

పీఎం కిసాన్ e -kyc ఇప్పుడు ఫోన్ ద్వారా చేసుకోవచ్చు .. ఎలాగో తెలుసా !

  1. వరంగల్‌ సన్నాలు లేదా వరంగల్‌ సాంబ

  2. ఎర్రమల్లెలు

  3. సురేఖ

  4. యం.టి.యు-1010

  5. బతుకమ్మ

తెలంగాలో సాగుకు వానాకాలం సాగుకు అనువైన మరికొన్ని రకాలు :

సిద్ధి, బతుకమ్మ, కూనారం సన్నాలు, సాంబ మషూరి, సోమనాథ్‌, భద్రకాళి, శీతల్‌, రామప్ప, జగిత్యాల మషూరి, విజేత, బతుకమ్మ, కూనారం సన్నాలు.

ఇది కూడా చదవండి .

పీఎం కిసాన్ e -kyc ఇప్పుడు ఫోన్ ద్వారా చేసుకోవచ్చు .. ఎలాగో తెలుసా !

 

Share your comments

Subscribe Magazine