భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశము 55 శాతం ప్రజలు వ్యవసాయ రంగం పై ఆధారపడి జీవిస్తున్నారు . అయితే వారు పండించే పంటలకు కనీస మద్దతుధర లభించక రైతులు నష్ట పోతున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశం లో రైతులు అధికముగా సాగు చేసే 23 ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది .
సీజన్ వారీగా పంట మరియు వాటి కనీస మద్దతు ధర క్రింద ఇవ్వబడినది .
ఖరీఫ్ పంటలు వాటి మద్దతు ధరలు ;2022-23
|
వరి |
2040 |
|
జొన్నలు |
2990 |
|
సజ్జలు |
2350 |
|
మొక్కజొన్న |
1962 |
|
రాగి - |
3578 |
|
కందులు |
6600 |
|
పెసర |
7755 |
|
మినుములు |
6600 |
|
పత్తి |
6380 |
|
వేరుశనగ |
5850 |
|
సన్ ఫ్లవర్ |
6400 |
|
సొయా |
4300 |
|
నువ్వులు |
7830 |
|
వెర్రి నువ్వులు |
7287 |
మిర్చి రికార్డు ధర క్వింటా 80 వేలు ...
రబి పంటలు వాటి మద్దతు ధరలు :2022-23
|
|
|
|
గోధుమలు |
2015 (2021-22) |
|
బార్లీ |
1635 (2021-22) |
|
శనగలు |
5230 (2021-22) |
|
మసూర్ (ఎర్ర పప్పు) |
5500 (2021-22) |
|
ఆవాలు |
5050 (2021-22) |
|
సన్ ఫ్లవర్ |
6400 (2021-23) |
|
ఎండు కొబ్బరి |
11000 (2021-23) |
|
జంపర్ |
4750 (2021-23) |
గమనిక :
గోధుమలు,బార్లీ ,శనగలు ,మైసూర్ ,ఆవాలు పంటలు సాగు ఇప్పుడే జరిగింది కావున , పంట కోతకు వచ్చే వరకు 2022-23 కు కనీస మద్దతుధర ప్రకటించబడుతుంది .
Share your comments