Animal Husbandry

Cattle-rearing is Unlawful in city:పట్టణ ప్రాంతాల్లో 'పశువుల పెంపకం' చట్ట విరుద్ధమా?

Srikanth B
Srikanth B

పట్టణ ప్రాంతాల్లో విచ్చలవిడి పశువుల బెడదను నియంత్రించే ప్రయత్నంలో, గుజరాత్ అసెంబ్లీ ఇటీవల గుజరాత్ పశువుల నియంత్రణ (కీపింగ్ అండ్ మూవ్‌మెంట్) ఇన్ అర్బన్ ఏరియాస్ బిల్లు 2022ని ఆమోదించింది, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మరియు స్థానిక సంస్థలకు పట్టణ ప్రాంతాల లో సంచరించకుండా నిరోధించే అధికారం ఇస్తుంది.

గుజరాత్ అసెంబ్లీ ఇటీవల గుజరాత్ పశువుల నియంత్రణ (కీపింగ్ అండ్ మూవ్‌మెంట్) ఇన్ అర్బన్ ఏరియాస్ బిల్లు 2022ని ఆమోదించింది.

గుజరాత్ అసెంబ్లీ ఇటీవల గుజరాత్ క్యాటిల్ కంట్రోల్ (కీపింగ్ అండ్ మూవ్‌మెంట్) ఇన్ అర్బన్ ఏరియాస్ బిల్లు 2022 ను ఆమోదించింది , ఇది రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలకు ఒక పట్టణ ప్రాంతం లేదా మొత్తం పట్టణ ప్రాంతాన్ని పశువుల పెంపకం కోసం 'నిషిద్ధ మండలాలు'గా ప్రకటించే అధికారాన్ని అందిస్తుంది.

కొత్త చట్టం ప్రకారం ఇప్పుడు  చట్టం లో అంశాలను ఉల్లంఘించిన వారిపై కఠినం గ చర్యలు తీసుకోబడతాయి అని ప్రభుత్వం వెల్లడించింది .

రాజ్‌కోట్ కేంద్రంగా ఉన్న మిల్‌పరాలో 10 ఆవులు, 2 గేదెలను కలిగి ఉన్న 30 ఏళ్ల "సర్జు" అనే రైతు  ఈ చట్టంపై అసంతృప్తితో ఉన్నారు.

కొత్త చట్టం పాడి  పోషకులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

కొత్త చట్టం ప్రకారం మేత విస్తృతంగా అందుబాటులో ఉండదు; ఇది నిర్దేశిత ప్రాంతాలలో మాత్రమే విక్రయించబడుతుంది., ఫీడ్ కొనడానికి నేను ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియదు కాబట్టి నా మందను నిర్వహించడం చాలా కష్టం గ మారనుంది, మరియు వారు మిల్‌పర ' ప్రాంతాన్ని  నిషేధిత జోన్‌గా ప్రకటిస్తే, నా మందను నగరం దాటి ఎక్కడికైనా మార్చవలసి ఉంటుంది. నగరంలో నాకు 125 మంది కస్టమర్లు ఉన్నారు.  నేను బయటకు వెళ్లాల్సి వస్తే ప్రతిరోజు రెండు సార్లు నగరానికి రావడం ఇబ్బంది  కరంగా మారుతుంది, ఈ  చట్టం పాడి పశువుల పెంపకందారులకు ఒక సవాలుగా మారుతుంది అని "సర్జు" అనే రైతు ఈ  చట్టం పై అసంతృప్తిని వెల్లడించారు .

AP hikes land rates :భారీగా పెరిగిన కొత్త జిల్లాల భూముల రేట్లు !

Share your comments

Subscribe Magazine