అమరావతి : రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంచార్జి మంత్రులను నియమించింది. ఆయా జిల్లాల్లో అభివృద్ధి పనులు , పరిపాలనా వ్యవహారాలను ఇంచార్జి మంత్రులు సామికశ నిర్వహించనున్నారు.
జాబితా: గుంటూరు: ధర్మాన ప్రసాద రావు
కాకినాడ: సీదిరి అప్పలరాజు
శ్రీకాకుళం: బొత్స సత్యనారాయణ,
అనకాపల్లి: రాజన్న దొర, అల్లూరి సీతారామనరాజు మరియు
పార్వతీపురం: గుడివాడ అమరనాథ్,
విజయనగరం: బూడి ముత్యాల నాయుడు, పశ్చిమ గోదావరి: దాడిశెట్టి రాజా, ఏలూరు: పినిపే విశ్వరుపు: తూర్పుగోదావరి: చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎన్టీఆర్ : తానేటి వనిత,
పల్నాడు: కారుమూరి వెంకట నాగేశ్వరరావు, బాపట్ల: కొట్టు సత్యనారాయణ, అమలాపురం: జోగి రమేశ్, ఒంగోలు: మేరుగ నాగార్జున, విశాఖపట్నం: విడదల రజని, నెల్లూరు: అంబటి రాంబాబు, కడప: అంబటి రాంబాబు, కడప: : కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనంతపురం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కృష్ణ: ఆర్కే రోజా, తిరుపతి: నారాయణస్వామి, నంద్యాల: అమ్జద్ బాషా, కర్నూలు: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సత్యసాయి: గుమ్మనూరి జయరామ్, చిత్తూరు: కేవీ ఉషారి చరణ్.
ఇదికూడ చదవండి .
Share your comments