News

Agri loan instant for farmers: రైతులకు శుభవార్త !మీరు పండించిన పంట పై 100 శాతం లోన్ ... ఎలా పొందవచ్చో ఇక్కడ తెలుసుకోండి !

Srikanth B
Srikanth B

ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ఫ్లాట్ ఫారం Arya.ag మంగళవారం దేశవ్యాప్తంగా వ్యవసాయ సోదరులకొరకు సింగిల్ క్లిక్ అగ్రి ఇన్ స్టా-లోన్ ను ప్రకటించింది. ఆర్య.ఎజి యొక్క ఇన్ స్టా-లోన్ తన డిజిటల్ ఫ్లాట్ ఫారంపై వినియోగదారులకు తక్షణ మరియు సులభమైన రుణాలను యాక్సెస్ చేసుకోవచ్చని తెలిపింది.

ఒక రైతు తన లేదా తమ వద్ద  నిల్వ చేసిన వ్యవసాయ  ఉత్పత్తులకు  సమానమైన రుణాన్ని తక్షణమే ఇంటివద్దనుంచి రుణాన్ని పొందవచాన్ని తెలిపింది.

ఆల్గ్రేటెడ్ డిజిటల్ ఫ్లాట్ ఫారం AA,MA, MA, ఐవోటి మరియు మొత్తం మీద కొత్త-వయస్సు డిజిటల్ టెక్నాలజీల యొక్క అత్యుత్తమ సామర్థ్యాలను ఉపయోగించుకుపోతుంది, ఆర్య.AG యొక్క డిజిటల్ ఆధారిత గోదాములో నిల్వ చేయబడిన వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ప్రతి బ్యాగ్ ను ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ గా మార్చడానికి. Arya.ag ఆటోమే ..డెసిషన్ ఇంజిన్ కొన్ని క్లిక్ ల్లో మీ పంట యొక్క విలువను  లెక్కించే దానికి గరిష్ట ధర  వద్ద రుణాన్ని మంజూరుచేస్తుంది .

రైతులు లు రుణాన్ని పొందడానికి పడే కష్టాలను సులభతరం చేయడమే లక్ష్యం గ ఈ సంస్థ పనిచేయనుంది .

ఆర్ బిఐ నివేదిక ప్రకారం రైతులకు అవసరమైన మొత్తం లోన్ లో కేవలం 40 % శాతం మాత్రమే బ్యాంకు లోన్ ల రూపంలో అందిస్తున్నాయని ఆర్ బిఐ తన్న నివేదికలో వెల్లడించింది . అయితే మిగిలిన ఈ గ్యాపును భర్తీ చేయడానికి Arya.ag రైతులకు తమ పంటవిలువకు సమానమైన రుణాన్ని అందించడమే లక్ష్యమే గ ఈ ఆర్థిక 2022-2023 వరకు  రూ.1000 కోట్లా రుణాన్ని అందించనున్నట్లు

Arya.ag సహ వ్యవస్థాపకుడు "చత్తనాథన్ దేవరాజన్ " తెలిపారు

ఏది రైతులకు ఎంతో మేలుచేస్తుందని , మరియు వారికీ రుణ సదుపాయాన్ని సులభతరం చేసి వెంటనె రుణాన్ని అందించేలా మాయొక్క డిజిటల్ ప్లేట్ ఫారం రూపొందించబడింది ఆ సంస్థ వెల్లడించింది .

గ్యారెంటీ లేకుండా నే రూ. 1.60 లక్షల వ్యవసాయ రుణాన్ని పొందండి! (krishijagran.com)

Share your comments

Subscribe Magazine

More on News

More