News

పెన్షన్ లబ్ది దారులకు గుడ్ న్యూస్ ! ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పింఛన్‌ తీసుకోవచ్చు

KJ Staff
KJ Staff
(Representative Image ) AP: Good News for Pensioners: Now Pensioners Can Avail Pension from Anywhere in the State
(Representative Image ) AP: Good News for Pensioners: Now Pensioners Can Avail Pension from Anywhere in the State

పెన్షన్ ల సమయంలో స్వగ్రామాలకు రాలేక ఇబ్బంది పడుతున్న లబ్దిదారులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభా వార్త అందించింది రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పింఛన్‌ తీసుకునేందుకు వెసులుబాటు కల్పించేందుకు ప్రణాలికలు సిద్ధం చేసింది. రానున్న రోజులల్లో పెన్షన్ లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కనుంచి అయినా పెన్షన్ తీసుకోవచ్చు.

అందుబాటులో రానున్నఆప్షన్‌ను కొత్త ప్రకారం ఇకపై లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ పింఛన్‌ తీసుకోవచ్చు.గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్‌ బదిలీకి అవకాశమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

పింఛన్‌ బదిలీ చేయాలనుకుంటున్న వారు ఎక్కడ పింఛన్‌ తీసుకుంటున్నారో ఆ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసి తాత్కాలికంగా బదిలీ చేసుకోవచ్చు. దరఖాస్తులో పింఛన్‌ ఐడీ, ఏ ప్రాంతంలో తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ జిల్లా, మండలం, ప్రాంతం పేరు పేర్కొనాలి. ఆధార్‌ జిరాక్స్‌ ఇవ్వాలి. సామాజిక పింఛన్‌ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఆ ఆప్షన్‌ ఓపెన్‌ అయ్యింది.

PM Kisan : పీఎం కిసాన్ పై కీలక అప్డేట్, 18వ విడత డబ్బులు ఎప్పుడో తెలుసా?

ఈ ఆప్షన్‌ ప్రతినెలా అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చాలా మంది లబ్ధిదారులు వివిధ కారణాలతో గ్రామాలకు దూరంగా ఉంటున్నారు. పింఛన్‌ అందుకోవడానికి వ్యయప్రయాసలు పడుతున్నారు. అటువంటి వారి కోసం ప్రభుత్వం పింఛన్‌ తాత్కాలిక బదిలీకి వెసులుబాటు ఇచ్చింది.

PM Kisan : పీఎం కిసాన్ పై కీలక అప్డేట్, 18వ విడత డబ్బులు ఎప్పుడో తెలుసా?

Related Topics

aasara pension

Share your comments

Subscribe Magazine

More on News

More