తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ గౌరవమంత్రి శ్రీ కెటి రామారావు 19 బయో ఆసియ సదస్సు నుప్రారంభించారు ఫిబ్రవరి 24-25 తేదీలలో ఈ సదస్సు దృశ్య మాధ్యమం లో జరగనుంది , ఈసదస్సులో జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ను ప్రధానం చేయనున్నారు దీనికి "డాక్టర్ డ్రూ వీస్మాన్" (టైమ్ మ్యాగజైన్ 2021 యొక్క "హీరోస్ ఆఫ్ ది ఇయర్" అవార్దు గ్రహీత, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, యుఎస్ఎ), కు ప్రధానం చేయనున్నారు .
సదస్సులో ప్రముఖం గ చర్చించే అంశాలు :
కరోనా మహమ్మారి తరవాత వైద్య రంగం లో తలెత్తినా న సవాళ్లు
'డిజిటల్' మరియు 'డేటా ఎనలిటిక్స్' మరియు ఫార్మా/హెల్త్ కేర్ దీనికి మినహాయింపు కాదు అయితే సంశ్యల్తో పట్టు ఆయా రంగాలలో కొత్త అవకాశాలను సృష్టించింది . డేటా విశ్లేషణలు మరియు కృత్రిమ మేధస్సు, బ్లాక్ చైన్, సెన్సార్ మొదలైన కొత్త టెక్నాలజీలు , ఔషధ రంగం లో ఆవిష్కరణ ల పై ప్రపంచవ్యాప్తం గ ఉన్న ఔషధ రంగ తయారీ సంస్థలు దృష్టిసారించవల్సిన అంశాల పై చర్చలు జరుగనున్నాయి .
శ్రీ జయేష్ రంజన్ IAS , పరిశ్రమల మరియు వాణిజ్య విభాగం, తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షత వహిస్తుండగా
శ్రీ జయేష్ రంజన్ IAS , పరిశ్రమల మరియు వాణిజ్య విభాగం, తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షత వహిస్తుండగా
ప్రసంగించే ప్రముఖ వక్తలు :
డాక్టర్ డేవిడ్ రీవ్, (గ్లోబల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మరియు విపి ఆఫ్ హెల్త్ కేర్, మైక్రోసాఫ్ట్) USA
"డేవిడెక్ హెర్రాన్", (గ్లోబల్ హెడ్ ఆఫ్ డిజిటల్, రోచే గ్రూప్,) స్విట్జర్లాండ్
శ్రీ. "అశ్వినీ మాథుర్", హెడ్ క్లినికల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, నోవార్టిస్, ఐర్లాండ్
Share your comments