మరో ఏడాది వరకు ఫ్రీ రేషన్ ...దేశ వ్యాప్తం గ పౌరులకు తెల్ల రేషన్ కార్డు మీద గత కొంత కాలం గ ఉచితం గ బియ్యం అందిస్తున్న కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని మరోఏడాది పాటు పొడిగించింది . అదేవిధంగ దీనిక్రింద చాలామంది అనర్హులు లబ్దిపొందుతున్నారు అని భావించిన కేంద్ర ప్రభుత్వం వారని గుర్తించేందుకు కొత్త నిబంధనలు తీసుకువస్తుంది.
దేశవ్యాప్తంగా ఉన్న 81.35 కోట్ల మందికి ఏడాదిపాటు ఉచిత రేషన్ అవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎఎఫ్ఎస్ఏ) కింద పంపిణీ చేసేందుకు ఆమోదం తెలిపింది. శుక్ర వారం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. మీటింగ్ ముగిసిన తర్వాత జీవినోట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని ప్రధాని చరిత్రాత్మక నిర్ణయం తీసుకు న్నారు. దేశవ్యాప్తంగా 81.35 కోట్లు నుండి లభి పొందనున్నారు" అని గోయల్ అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా నేడు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్‌లను ప్రారంభించనున్నారు!
ఎన్ఎఫ్.ఎస్ఏతో పీఎంజి ఏవైని విలీనం చేశామని తెలిపారు. కరోగా టైమ్ లో ప్రజలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో పిఎంజిఎవై కింద అదనంగా ఆహారధాన్యాలను పంపిణీ చేశామని, ఇప్పుడు అది అవసరం లేదని చెప్పుకొచ్చారు.ఆహార ధాన్యాలను సబ్సిడీ కింద ప్రతినెల కేంద్రం అందజేస్తున్నది. కిలోకు రూ.1 నుంచి 3 తీసుకుం టున్నది. అంత్యోదయ అన్న యోజన ప్రపనై కింద కవర్ అయ్యే కుటుంబాలకు 35 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను ప్రతి నెల ఇస్తున్నది. త్వణ ధాన్యాలకు కిలోకు రూ. 1. గోధుమలకు కిలోకు రూ.2 బియ్యానికి కిలోకు రూ.3 చొప్పున తీసుకుం టున్నది అని కేంద్ర మంత్రి తెలిపారు .
Share your comments