దేశంలో భానుడి భగభగలు ఇప్పటికే మొదలైయ్యాయి. ఉదయం 8 గంటలకే కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటిపోతుంది. అస్సలే విద్యార్థులకు ఇది పరీక్షల కాలం. ఈ ఎండల కారణంగా విద్యార్థులకు చదువులపై ఏకాగ్రత కూడా సరిగ్గా ఉండదు. ఎవరి పనులు వారికి సరిగ్గా జరగాలి అంటే ఇంట్లో ఏసీ ఉండాల్సిందే. మరి ఏసీ కావాలంటే వాటి ధరలు చూసి భయమేస్తుంది.
కానీ ఎండాకాలంలో ఏసీ మరియు కూలర్ ధరలు భారీగా పెరుగుతాయి. చాలా మంది ప్రజలు అంత డబ్బులు పెట్టి ఖరీదైన ఏసీ, కూలర్లను కొనలేకపోతున్నారు. ఇలాంటి వారికి మార్కెట్ లోకి కొత్త పోర్టబుల్ ఏసీ అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టబుల్ ఏసీ ధర కూడా చాలా తక్కువగా ఉంది. మరి ఇంకా ఆలోచించకుండా వెంటనే వెళ్లి కొనుకోండి.
ఈ పోర్టబుల్ ఏసీ అనేది మనకు ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ పోర్టబుల్ ఏసీకు ఏకంగా 42 శాతం తగ్గింపు కూడా ఉంది. దీనితో ఈ పోర్టబుల్ ఏసీ కేవలం రూ. 1, 749కే వినియోగదారులకు లభిస్తుంది. పైగా పోర్టబుల్ ఏసీ కొనుగోలు చేసుకోవడానికి ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.
ఇది కూడా చదవండి..
గుడ్ న్యూస్: 26న ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం !!
తక్కువ కరెంట్ వాడకంతో దీన్ని యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జ్ చేయొచ్చు. కాగా, ఈ పోర్టబుల్ ఏసీని మీరు ఇంట్లో, ఆఫీస్‌లో, పిక్నిక్‌కి వెళ్లినప్పుడు, స్టడీ రూమ్‌లో.. ఇలా ప్రతీ చోట ఉపయోగించవచ్చు. దీనిలో రాత్రిపూట లైటింగ్ ఆప్షన్ కూడా ఉంది. సుమారుగా 8 గంటల వరకు దీనిని వాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి..
Share your comments