News

1. 5 లక్షల మందికి పోడు పట్టాలు -ముఖ్యమంత్రి కెసిఆర్

Srikanth B
Srikanth B
1. 5 లక్షల మందికి పోడు పట్టాలు -ముఖ్యమంత్రి కెసిఆర్
1. 5 లక్షల మందికి పోడు పట్టాలు -ముఖ్యమంత్రి కెసిఆర్

2,845 గ్రామాల్లోని గిరిజన రైతుల కోసం 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించారు.

జూన్ 24 నుంచి జూన్ 30 వరకు పోడు భూ పట్టాల పంపిణీ ఏర్పాట్లను కలెక్టర్ల సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి, పట్టా మంజూరుతో మొత్తం 1,50,224 మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

రైతుబంధు సాయం కూడా వెంటనే అందేలా భూమి పట్టాలు ఇచ్చిన వెంటనే ప్రతి లబ్ధిదారుడి పేరున బ్యాంకు ఖాతాలు తెరిచేలా గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా కలెక్టర్లు సహకరించాలన్నారు.

గుడ్ న్యూస్: నేడు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న సీఎం..

పోడు భూములు ఏమిటి ?

ఆడవులలో నివసిస్తున్న గిరిజనులు ఆడవులను నరికి సేద్యం లోకి తీసుకొచ్చిన భూమిని పోడుభూములు అంటారు , వీటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి యాజమాన్య హక్కు ఉండదు అయితే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ఈ గిరిజన రైతులకు వారు సాగు చేస్తున్న భూములకు పట్టాలను అందించనున్నారు దీనితో ప్రభుత్వం అందించే అన్ని రకాల పథకాల లబ్దిని వీరు పొందుతారు .

గుడ్ న్యూస్: నేడు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న సీఎం..

Share your comments

Subscribe Magazine

More on News

More