News

Covid new Cases in India: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఫోర్త్ వేవ్ కు సంకేతమా?

Srikanth B
Srikanth B
India Covid Cases
India Covid Cases

India Covid Cases: దేశంలో మరోసారి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా కొవిడ్ కేసుల్లో  గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. 24 గంటలలో దేశవ్యాప్తంగా(Covid  Cases )2,380 కరోనా కేసులు నమోదయ్యాయి.  

India Covid Cases: భారతదేశంలో  కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా ఫోర్త్ వేవ్ తప్పదనే భయాందోళనలు ప్రతి ఒక్కరిలోనూ మొదలయ్యాయి. అయితే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,380 Covid Cases కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో  మొత్తం  కరోనా కేసుల సంఖ్య 4,30,49,974 కు చేరుకుంది.  ప్రస్తుతం దేశంలో 13,433 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కొవిడ్ మహమ్మారి బారిన పడి కొత్తగా 56 మరణాలు నమోదయ్యాయి. వీటితో దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,22,062కు చేరుకుంది. ఈ క్రమంలో దేశంలో కరోనా రికవరీ రేట్ 98.76 గా ఉందని  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రికార్డు స్థాయిలో బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు! (krishijagran.com)

Adding Fruits In Breakfast: ఖాళీ కడుపుతో పండ్లు తింటే ప్రమాదమా ?

Share your comments

Subscribe Magazine

More on News

More