News

12 సంవత్సరాల పైబడిన వారందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్!

Srikanth B
Srikanth B

భారతదేశం యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్ Covovax 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది అని సీరమ్ ఇన్స్టిట్యూట్ CEO అదార్ పూనావాలా వెల్లడించారు . "పెద్దలకు కోవోవాక్స్ అందుబాటులో ఉందా అని చాలా మంది లో సందేహం ఉండేది . కానీ ఇది ఇప్పుడు ఇది 12 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది" అని పూనావాలా ట్వీట్ చేశారు.

న్యూఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్ కోవోవాక్స్ 12 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈఓ అదార్ పూనావల్లా బుధవారం (మే 4, 2022) తెలిపారు.

కోవోవాక్స్ ఇప్పుడు భారతదేశంలోని పిల్లలకు అందుబాటులో ఉందని ప్రకటించిన ఒక రోజు తర్వాత అదార్ పూనావాలా దీనిపై క్లారిటీ ఇచ్చారు.ముందుగా, మంగళవారం, SII CEO Covovax (Novavax) ఇప్పుడు భారతదేశంలోని పిల్లలకు అందుబాటులో ఉందని తెలియజేశారు.

"Covovax (Novavax), ఇప్పుడు భారతదేశంలోని పిల్లలకు అందుబాటులో ఉంది. ఇది భారతదేశంలో తయారు చేయబడిన ఏకైక టీకా, ఇది యూరప్‌లో విక్రయించబడింది మరియు 90 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఇంకా అందించాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా సానుకూలం గ స్పందించారని అయన తెలిపారు . మన పిల్లలను రక్షించేందుకు మరో వ్యాక్సిన్‌’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

తెలంగాణలో అకాల వర్షం ... రైతులు తీవ్ర నష్టం !

 

Related Topics

Covovax CEO Adar Poonawalla

Share your comments

Subscribe Magazine

More on News

More