ఖాళీ వివరాలు:
క్రాప్ డెవలప్మెంట్ డైరెక్టరేట్‌లలో జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ 'బి', నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్‌లో లెవెల్-6లో జూనియర్ ట్రాన్స్‌లేటర్‌ల ఏడు పోస్టులను భర్తీ చేయాలని ప్రతిపాదించారు.
విద్యార్హత:
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీలో మాస్టర్స్ డిగ్రీ ఆంగ్లం ఒక సబ్జెక్టు గ ఉండాలి
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లం లోన్ మాస్టర్స్ డిగ్రీ, హిందీ ఒక సబ్జెక్టుగా తప్పనిసరి
- హిందీ లేదా ఇంగ్లీష్ కాకుండా ఏదైనా సబ్జెక్ట్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ, హిందీ మీడియం మరియు ఇంగ్లీషు తప్పనిసరి
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా మాస్టర్స్ డిగ్రీ హిందీ లేక ఇంగ్లీష్ కాకుండా
- గుర్తింపు పొందిన కళాశాల నుండి డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సులో హిందీ నుండి ఇంగ్లీషుకు అనువాదం మరియు లేదా హిందీ నుండి ఇంగ్లీషుకు అనువాద పనిలో రెండేళ్ల అనుభవం .
- క్రాప్ డెవలప్మెంట్ డైరెక్టరేట్‌లలో జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ 'బి', నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్‌లో లెవెల్-6లో జూనియర్ ట్రాన్స్‌లేటర్‌ల ఏడు పోస్టులను భర్తీ చేయాలని ప్రతిపాదించారు.
విద్యార్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీలో మాస్టర్స్ డిగ్రీ ఆంగ్లం ఒక సబ్జెక్టు గ ఉండాలి
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లం లోన్ మాస్టర్స్ డిగ్రీ, హిందీ ఒక సబ్జెక్టుగా తప్పనిసరి
హిందీ లేదా ఇంగ్లీష్ కాకుండా ఏదైనా సబ్జెక్ట్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ, హిందీ మీడియం మరియు ఇంగ్లీషు తప్పనిసరి
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా మాస్టర్స్ డిగ్రీ హిందీ లేక ఇంగ్లీష్ కాకుండా
గుర్తింపు పొందిన కళాశాల నుండి డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సులో హిందీ నుండి ఇంగ్లీషుకు అనువాదం మరియు లేదా హిందీ నుండి ఇంగ్లీషుకు అనువాద పనిలో రెండేళ్ల అనుభవం .
వయో పరిమితి:
డిప్యుటేషన్ ద్వారా నియామకం కోసం గరిష్ట వయోపరిమితి (స్వల్పకాలిక ఒప్పందంతో సహా) తేదీలో యాభై-ఆరు సంవత్సరాలకు మించకూడదు.
పోస్టింగ్
ఎంపికైన అధికారి జైపూర్, గుర్గావ్, లక్నో, పాట్నా, భోపాల్, కోల్‌కతా, నాగ్‌పూర్, హైదరాబాద్‌లోని ఎనిమిది (08) క్రాప్స్ డెవలప్‌మెంట్ డైరెక్టరేట్‌లలో దేనికైనా పోస్ట్ చేయబడతారు.
దరఖాస్తు పక్రియ:
ఆసక్తి గల అభ్యర్థులు (Annexure-I) లో పేర్కొన్న డాకుమెంట్స్ ని జత పరిచి కింద సూచించిన అడ్రస్ కి పోస్ట్ చేయగలరు మరిన్ని వివరాలకి official job notification చూడండి.
Under Secretary (CA-III), Room No.527-A, Ministry of Agriculture & Farmers Welfare, Department of Agriculture & Farmers Welfare, Krishi Bhawan, New Delhi”.
మరిన్ని చదవండి
Share your comments