News

రూ.500 రద్దు నోటు రద్దు చేస్తారా ?

Srikanth B
Srikanth B
రూ.500 రద్దు నోటు రద్దు చేస్తారా ?
రూ.500 రద్దు నోటు రద్దు చేస్తారా ?

ఇప్పటికే రూ. 2000 నోటును చలామణి నుంచి ఉపసంహరించుకున్న ప్రభుత్వం త్వరలో రూ.500 నోట్లను రద్దు చేయనున్నట్లు కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో రూ.500 కు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

గతంలో పెద్ద నోట్ల విషయంలో కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లను ఇప్పటికే వెనక్కి తీసుకుంటునట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..ఇప్పుడు అదే విధంగా రూ.500 నోట్లు రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టత ఇచ్చారు. రూ. 500 నోటు రద్దు ప్రతిపాదన లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఆర్థిక వ్యవస్థలో రూ.1000 నోటును తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన లేదన్నారు. ఈ మేరకు మంగళవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాగా రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు ఉన్న గడువు పొడిగించబోమని ఆర్థిక శాఖ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

రూ . 2000నోట్ల రదుడుకుకు సంబందించిన కీలక విషయాలు :


నోట్ల మార్పిడికి సంబందించిన 5 కీలక విషయాలు

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంటూ నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్పటివరకు చలామణిలో ఉన్న 2000 రూపాయల నోటు చలామణిని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది అంటే 2000 నోట్లను కొత్తగా ముద్రించదు మరియు ఇప్పటికీ చలామణిలో ఉన్న నోట్లను ఉన్న నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల ద్వారా మార్చుకోవాలని అదేవిధంగా రేపటి నుంచి బ్యాంకు ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకునే వారికీ 2000 రూపాయల నోటును ఇవ్వరాదని నోటీసులు జారీ చేసింది .

వృద్దాప్య పింఛన్ మరో రూ.1,000 పెంపు?

5 కీలక అంశాలు :

1 మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకు ద్వారా అయినా 2000 నోటును మార్చుకోవచ్చు .
2 సెప్టెంబర్ 30 లోగ 2000 నోట్లను బ్యాంకుల ద్వారా మార్చుకోవాలి .
3 రేపటి నుంచి బ్యాంకులలో 2000 నోట్లు ఇవ్వరాదు .
4 మే 19 నుంచి 2000 నోటు చలామణిలోకి రాదు .
5 2018-2019 లోనే 2000 నోట్ల ముద్రణ నిలిచిపోయింది .

వృద్దాప్య పింఛన్ మరో రూ.1,000 పెంపు?

Related Topics

#2000 note ban

Share your comments

Subscribe Magazine

More on News

More