News

ఈ కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయా.. అయితే 10 లక్షలు మీ సొంతం..?

KJ Staff
KJ Staff

మీరు లక్షాధికారులు కావాలని భావిస్తున్నారా.. ఉన్నఫలంగా 10 లక్షల డబ్బులు మీ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా.. అయితే మీ దగ్గర వైష్ణోదేవి కాయిన్‌కి ఉంటే చాలు మీరు వెంటనే 10 లక్షలు సొంతం చేసుకోవచ్చు . ప్రస్తుతం మన దేశంలో పాత కరెన్సీలకు, పాత నోట్లకు, పాత వస్తువులకు ఎంతో డిమాండ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే పలు వెబ్ సైట్లు అధిక మొత్తంలో ధర చెల్లించి వీటిని కొనుగోలు చేస్తున్నారు.

ముఖ్యంగా మాత వైష్ణోదేవి కాయిన్‌కి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు.వీటితోపాటు స్వాతంత్రోద్యమానికి ముందు చలామణిలో ఉన్నటువంటి కాయిన్స్ కి కూడా ప్రస్తుతం బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే మీ దగ్గర రూ.5 లేదా రూ.10ల కాయిన్లపై మాత వైష్ణోదేవి చిత్రం ఉంటే చాలు... ఆ నాణేలు అత్యంత ధరకు అమ్ముడు పోతున్నాయి.

ఈ కాయిన్ లపై అమ్మవారు ఉండటం చేత చాలామంది ఈ కాయిన్స్ ను సెంటిమెంట్ గా భావించి అధికమొత్తంలో ధరచెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ విధమైనటువంటి అమ్మవారి కాయిన్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారికి ఎలాంటిఆర్థిక ఇబ్బందులు ఉండవని భావించడంతో ఈ విధమైనటువంటి కాయిన్స్ కు మార్కెట్ లో పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడింది.మాత వైష్ణోదేవి కాయిన్లను 2002లో శ్రీ మాత వైష్ణోదేవి మందిర బోర్డు రిలీజ్ చేసింది. 20 ఏళ్ల తర్వాత ఆ కాయిన్లకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఈ విధమైనటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే వాటిని ఈ క్రింది తెలిపిన వెబ్ సైట్లు ద్వారా అమ్మవచ్చు.https://indiancoinmill.com, https://www.olx.in/other-hobbies_c755/q-old-coins, https://www.quikr.com/home-lifestyle/old-coins-sale+Coins-Stamps+India+z204f, వంటి వెబ్ సైట్ ద్వారా ఈ కాయిన్స్ ఫోటోలను తీసి అమ్మకానికి పెట్టి అధిక లాభాలను పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine

More on News

More