News

తెలంగాణలో భూ ప్రకంపనలు .. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.1 గ నమోదు !

Srikanth B
Srikanth B

ఆదివారం ఉదయం 8:12 గంటలకు రాష్ట్రంలో 5 కిలోమీటర్ల లోతులో, 19.43 అక్షాంశం మరియు 77.27 రేఖాంశంలో భూకంపం సంభవించింది.నిజామాబాద్‌కు వాయువ్యంగా 120 కిలోమీటర్ల దూరంలో ఆదివారం రిక్టర్‌ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది.

ఆదివారం ఉదయం 8:12 గంటలకు రాష్ట్రంలో 5 కిలోమీటర్ల లోతులో, 19.43 అక్షాంశం మరియు 77.27 రేఖాంశంలో భూకంపం సంభవించింది.

“భూకంపం తీవ్రత: 3.1, 05-02-2023న నిజామాబాద్ లో భూమి స్వల్పంగా కంపించినట్లు తెలంగాణ ,” NCS ఒక ట్వీట్‌లో పేర్కొంది. .

ప్రాణ నష్టం లేదా ఆస్తినష్టం గురించి ఇంకా సమాచారం లేదు.

అంతకుముందు జనవరి 24 న, మంగళవారం ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి.

AP లో రైతులకోసం కొత్తగా 680 ఆగ్రో రైతు సేవ కేంద్రాలు ..

 

కనీసం 15 సెకన్ల పాటు భూకంపం సంభవించింది, ప్రజలు తమ ఇళ్లు మరియు కార్యాలయాల నుండి బయటకు పరుగులు తీయడం కనిపించింది.

నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం నేపాల్‌లో కేంద్రీకృతమై ఉంది.

AP లో రైతులకోసం కొత్తగా 680 ఆగ్రో రైతు సేవ కేంద్రాలు ..

Related Topics

Earthquake

Share your comments

Subscribe Magazine

More on News

More