News

భారతదేశంలో యూరోపియన్ వ్యవసాయ ఉత్పత్తుల గురించి అవగాహన కల్పించడానికి ఇయు ప్రచారాన్ని ప్రారంభించింది.

Srikanth B
Srikanth B

భారతీయ వంటకాల్లో యూరోపియన్ ఆహారం మరియు పానీయాలను తీసుకురావడం ద్వారా తమ ఆహార ఉత్త్పతులపై ప్రపంచవ్యాప్తంగా గుర్తిపుతెచ్చుకోవడానికి ఈయూ మోర్ థాన్ ఫుడ్' ప్రచారాన్ని ప్రారంభించింది.

ఇటీవల భారతదేశానికి యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందం నిర్వహించిన వర్చువల్ టేస్టింగ్ సెషన్ లో ఈ ప్రచారాన్ని ప్రారంభించింది.

తన 27 సభ్య దేశాల నుంచి ఈయూ వ్యవసాయ ఆహారం, పానీయాల ఉత్పత్తుల భద్రత, నాణ్యత, ప్రామాణికత, సుస్థిరత, వైవిధ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా భారతదేశంలో ఈయూ వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.గత 60 సంవస్త్రాలలుగా రెండు దేశాలు మంచి సత్సంబంధాన్ని కల్గి  వున్నారు ఏ సంబంధాన్ని మరింత బలోపేతం చేసేదిశగా ఇది ఒక మంచి సదవకాశం గ భావిస్తున్నారు ఈయూ తెలిపింది .

"మేము ఉత్తమమైన యూరోపియన్ ఆహారం మరియు పానీయాలను భారతదేశానికి తీసుకురావాలని కోరుకుంటున్నాము మరియు భారతీయ మార్కెట్ ఐరోపా నుండి గొప్ప పదార్థాలను ఆస్వాదిస్తుందని ఆశిస్తున్నాము" అని భారతదేశం మరియు భూటాన్ కు ఇయు రాయబారి ఉగో అస్తుటో అన్నారు.

ఈ కార్యక్రమానికి ముందు పాల్గొనేవారికి ఈయూ నుంచి ఆహార ఉత్పత్తులతో సహా ఒక క్యూరేటెడ్ డిఐవై ప్రిపరేషన్ కిట్ పంపబడింది.

"దిగుమతిదారులు, పంపిణీదారులు మరియు హోరెకా రంగానికి చెందిన మా ప్రేక్షకులతో హోస్ట్ చేయబడిన ఈ వర్చువల్ రుచి, వారు ఈ ఉత్పత్తులను ఎలా ఆస్వాదించవచ్చో అన్న అంశం,ఎం పై తమకు పూర్తి అవగాహన వచ్చి నట్టు భారతదేశంలో 'మోర్ థాన్ ఫుడ్' ప్రచార  రాయబారి చోప్రా అన్నారు.

Share your comments

Subscribe Magazine

More on News

More