భారతదేశం యొక్క అత్యంత పెద్ద ప్రజా రవాణా సంస్థ అయిన రైల్వే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం గ మార్చడానికి , ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి భారతీయ రైల్వే లో వందే భారత్ రైలును తీసుకువచ్చింది. ఇది భారతీయ సెమీ-హై-స్పీడ్, ఇంటర్‌సిటీ, EMU రైలు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 మెట్రో రైలు నడుస్తుండగా ఏప్రిల్ నెలలో మరో నాలుగు వందే భారత్ రైల్యేలను నడపాలని భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తుంది ఇప్పటికి మీడియా కథనాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో నాలుగు రైళ్లను నడపనున్నారు. ఇందులో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు రెండు రైళ్లు నడపనున్నారు.
ప్రస్తుతం భోపాల్‌లోని రాణికంలపతి స్టేషన్ నుండి న్యూఢిల్లీకి రైలు నడపబడుతుంది. అదే సమయంలో, రెండవ రైలు అజ్మీర్ నుండి న్యూఢిల్లీ మధ్య నడపబడుతుంది, మరో రైలు లైన్ ను ఖారారు చేయవలసి వుంది . రెండవ రైలు అజ్మీర్ నుండి న్యూఢిల్లీ మధ్య నడపబడుతుంది. రెండు రైళ్ల రూట్‌లు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ నాలుగు రైళ్ల ఆపరేషన్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.
Big News :పాన్ ఆధార్ లింకింగ్ గడువు జూన్ 30 వరకు పొడగింపు ..!
ఈ వందే భారత్ రైలు 2019 లో ప్రారంభించబడినది , మొదటి రైలు న్యూఢిల్లీ నుండి శ్రీ వైష్ణో దేవి కత్రా వరకు ననడవవగా ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా 10 వందే భారత్ రైలు నడుస్తున్నాయి మరియు మన తెలుగు రాష్ట్రాలలో అయితే ప్రస్తుతానికి ఒక రైలు నడుస్తుంది మరియు ఏప్రిల్ 8 నుంచి మరొక రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడవనుంది .
Share your comments