నిత్యావస వస్తువులలో అతి ముఖ్యమైనది గ్యాస్ సిలిండర్ .. వేగంగా పట్టణీకరణ పెరుగుతున్న రోజులలో గ్యాస్ సిలిండర్ లేనిదే వంట అయ్యే పరిస్థితులు లేవు అంటే నమ్మశక్యం కాదు అయితే గతంలో సామాన్యులకు అందుబాటులో ఉన్న గ్యాస్ సిలిండర్ గత కొన్ని రోజులుగా పెరిగిన ధరతో సతమతవుతున్నారు .
గ్యాస్ సిలిండర్ ధరలను రోజు రోజు మార్చే చమురు కంపెనీలు పతి నెల ఒకటవ తేదీన ధరలను మారుస్తుంటాయి .. అయితే ఈరోజు మన రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయనేది ..మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.
కానీ, గత కొద్ది కాలంగా ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సిలిండర్ ధరలు తగ్గించే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. కాగా.. స్థిరంగా కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే

హైదరాబాద్: రూ. 1,155
వరంగల్: రూ. 1,174
విశాఖపట్నం: రూ. 1,112
విజయవాడ: రూ. 1,118
గుంటూర్: రూ. 1,114
Share your comments