భారతదేశంలో ప్రయాణ మాధ్యమాలలో రైల్వే దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది రోజుకు లక్షలాది ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చే రైల్వేల్లో స్లీపర్ క్లాస్ మినహాయిస్తే మిగిలిన AC తరగతులలో చార్జీలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టబడిన వందే భారత్ లో ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే తాజాగా రైలు ప్రయాణికులకు ఊరట కల్పిస్తూ వందే భారత్ సహా అన్ని రైళ్లలో ఏసీ చైర్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీలను 25శాతం వరకు తగ్గించననున్నట్లు బోర్డు పేర్కొంది
50 శాతం కంటే తక్కువగా ఆక్యుపెన్సీ ఉన్న ప్రతి రైలులో ఈ నిబంధలనలను అమలు చేయనుంది అంటే యే రైలులో అయితే గత కొంత కాలంగా సగం సీట్లు ఖాళీగా ఉన్నాయో ఆ రైలులో మాత్రమే మరియు రైల్వే బోర్డు జోన్లకు సూచించింది. ప్రాథమిక ఛార్జీపై గరిష్టంగా 25శాతం వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది రైల్వే బోర్డు పేర్కొంది.
కిలో టమాటా రూ.250 ..కిలో చికెన్ తో పోటీ
దీంతో వందే భారత్ సహా పలు రైళ్లలోని ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ప్రయాణించే వారికి భారీ ఉపశమనం కలుగనుంది. అయితే, ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న, సెలవులు, పండుగ సమయంలో ప్రయాణించే వారికీ , తత్కాల్ కోటా , కరెంటు బుకింగ్ చేసుకున్న వారికీ ఈ ఛార్జీల తగ్గింపు వర్తించదు.
Share your comments