బ్యాంకులకి సంబందించిన ఉద్యాగాల కోసం ఎదురుచూస్తున్నార అయితే ఈ వార్త మీ కోసమే ప్రైవేట్ రంగంలో దూసుకుపోతున్న HDFC బ్యాంకు లో నియామకాల గురించి నోటిఫికేషన్ వచ్చింది, అసిస్టెంట్ మేనేజర్ & డిప్యూటీ మేనేజర్ వంటి పోస్టుల కోసం అబ్యర్థుల ఎంపికకై HDFC బ్యాంకు నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి గల అభ్యర్థులు పోర్తి వివరాలు చూడండి.
విద్యార్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ.
ఇతర అర్హతలు :
.
ఇన్సూరెన్స్ / అండర్ రైటింగ్‌లో కనీసం 2 లేదా 5 సంవత్సరాల అనుభవం.
అండర్ రైటింగ్ మెడికల్ & ఫైనాన్షియల్ వివరాలు. విశ్లేషణాత్మక నైపుణ్యం & సిస్టమ్ పరిజ్ఞానం.
మెడికల్/ లైఫ్ సైన్సెస్‌లో ఉతీర్ణత సాధించిన వారికి ప్రాముఖ్యత.
విధులు:
సేల్స్ ఛానెల్ కి సంబందించిన విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం.
రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడం
క్రియాత్మక లక్ష్యాలను చేరుకోవడానికి బృంద సభ్యులను నడిపించడం
కొత్త అండర్ రైటర్లు/కన్సల్టెంట్ల కి శిక్షణ ఇవ్వడం
ఎలా దరఖాస్తు చేయాలి:
HDFC లైఫ్ యొక్క అధికారిక సైట్‌ని సందర్శించండి
హోమ్ పేజీలో, "కెరీర్" ఎంపిక చేసుకోండి
అసిస్టెంట్ మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ పోస్టుల కోసం ఉద్యోగాల కోసం వెతకండి
లింక్‌పై క్లిక్ చేసి అందులో పూర్తి వివరాలు నమోదు చేసుకోండి.
అధికారక లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Share your comments