శనివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా ఆకస్మికమం భారీ వర్షం కురిసింది . అదేవిధంగా రానున్న మూడు రోజుల పటు తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాల తో పాటు చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
రైతులకు త్వరగా రుణమాఫీ డబ్బులు అందించాలే -మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
అదేవిధంగా మంగళవారం రాష్ట్రంలోని మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జిలాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఖమ్మం జిల్లాలలో మాత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది.
Share your comments