ఇర్కోడ్ మహిళలు చేస్తున్న పచ్చళ్లు దేశంలో ని కాదు ప్రపంచం దేశం లో అమెరికా ఇంకా అరబ్ దేశంలో బాగా ఫేమస్ .
సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ మహిళా సమాఖ్యలోని 20 మంది మహిళలు ఏడాది క్రితం మంత్రి హరీశ్‌రావును కలిశారు. ‘బీడీలు చుడుతూ, కూలీ పనులకు వెళ్తూ రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా పూట గడవట్లేదు. వంటలు బాగా వచ్చు. ఊరగాయలు బాగా పెడతాం. ఏదైనా ఉపాధి చూపించండి’ అని వేడుకున్నారు.తమకున్న వంటల పరిజ్ఞానానికి తోడు హైదరాబాద్‌లో పొందిన శిక్షణతో ‘సిద్దిపేట పచ్చళ్లు’ బ్రాండ్‌తో గతేడాది ఫిబ్రవరిలో మాంసం పచ్చళ్ల తయారీ ప్రారంభమైంది. మొదట చుట్టుపక్కల గ్రామాల్లోనే విక్రయాలు సాగాయి. డిమాండ్ పెరగడంతో.. పచ్చళ్లతో పాటు వీరు తయారుచేసే మాంసం స్నాక్స్ కూడలి ప్రాంతాల్లో విక్రయించడానికి వీలుగా రూ.10 లక్షల విలువైన ‘మీట్ ఆన్ వీల్స్’ మొబైల్ వాహనాన్ని మంత్రి హరీశ్‌రావు సమకూర్చారు.
ప్రభుత్వ ప్రోత్సహం కావాలి అంటున్నారు!
సిద్ధిపేట పచ్చళ్లు అని పేరుతో వాళ్లకు మంచి గుర్తుమపు వచ్చింది . ఇంకా ప్రభుత్వం సహాయం కావాలి అంటున్నారు ..
ఇర్కోడ్ లో పచ్చళ్లు దేశం దాటి వెళ్తునవి .
ఆడవాళ్లు కలిసి సాధించిన వాలా జీవితాల్లో సాధించిన పురోగతి ఇది . ఇంకా ఎంతో కష్టం ఉంది వాలా విజయం వెనుక .
జీవితాలు మారాయిలా .....
Share your comments