News

ఆధార్ కార్డు అప్‌డేట్‌కు ఎన్ని డబ్బులు అవసరం !

Srikanth B
Srikanth B
How much money is required for Aadhaar card update
How much money is required for Aadhaar card update

ఆధార్‌ కార్డు అన్ని రకాల ప్రభుత్వ ప్రయోజనాలు పొందడానికి అవసరం , ఒక వేళా మీ యొక్క ఆధార్ కార్డు లో ఏవైనా తప్పులు ఉంటే సవరించి అప్డేట్ చేయవసిన అవసరం వుంది , అప్‌డేట్ కు అవసరమైన ధ్రువపత్రాలు మరియు రుసుము గురించి తెలుసుకుందాం !
ఆధార్‌కు సంబంధించిన అప్‌డేట్ కోసం మీరు కొంత రుసుము చెల్లించాలి. ఈ రుసుము యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ద్వారా ముందుగా నిర్ణయించబడుతుంది .

ఆధార్‌కు సంబంధించిన అప్‌డేట్ కోసం మీరు కొంత రుసుము చెల్లించాలి. ఈ రుసుము యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ద్వారా ముందుగా నిర్ణయించబడుతుంది .

ఆధార్ సంఖ్య జనరేషన్ (0-5 సంవత్సరాలు) ఉచితంగా

ఆధార్‌ సంఖ్యను అప్‌డేట్‌ చేసుకునేందుకు ( 5 ఏళ్లు పైబడినవారికి)- ఎలాంటి రుసుము ఉండదు. పూర్తిగా ఉచితం.

తప్పనిసరి బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ – ఎలాంటి రుసుము ఉండదు. పూర్తిగా ఉచితం.

ఇతర బయోమెట్రిక్‌ అప్‌డేట్స్‌ (డెమోగ్రాఫి అప్‌డేట్స్‌) – రూ.100

జనాభా నవీకరణ – రూ.50

గుర్తింపు రుజువు లేదా నివాస రుజువులో అప్‌డేట్‌ కోసం – రూ.50

ఇ-కేవైసీ కోసం ఆధార్‌ లింక్‌ చేయడం – రూ.30

తెలంగాణ రైతులకు శుభవార్త ఈనెల 22 నుంచి వరి కొనుగోళ్లు ప్రారంభం !

ఆధార్‌ కార్డు అన్ని రకాల ప్రభుత్వ ప్రయోజనాలు పొందడానికి అవసరం , ఒక వేళా మీ యొక్క ఆధార్ కార్డు లో ఏవైనా తప్పులు ఉంటే సవరించి అప్డేట్ చేయవసిన అవసరం వుంది , అప్‌డేట్ కు అవసరమైన ధ్రువపత్రాలు మరియు రుసుము గురించి తెలుసుకుందాం !

మై ఆధార్‌ పోర్టల్‌ నుంచి గుర్తింపు, నివాస ధృవీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయడం – రూ.25

బాల్ ఆధార్ కార్డు :

పిల్లల ఆధార్ కార్డును బాల్ ఆధార్ అంటారు. పిల్లల వయస్సు 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే అతని ఆధార్‌ను రూపొందించడానికి బయోమెట్రిక్ వివరాలు అవసరం లేదు. పిల్లల ఆధార్ UID జనాభా సమాచారం, తల్లిదండ్రుల ముఖ ఛాయాచిత్రం ఆధారంగా రూపొందించబడుతుంది. అంటే పిల్లల ఆధార్‌లో తల్లిదండ్రుల వివరాలను అనుసంధానం చేస్తారు. పిల్లవాడు 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు అతని చేతుల వేళ్లు, ఐరిస్, ముఖ ఛాయాచిత్రాలు నమోదు చేస్తారు. ఆ తర్వాత ఈ వివరాలు ఒరిజినల్ ఆధార్ లెటర్‌లో అప్‌డేట్ చేయబడతాయి.

తెలంగాణ రైతులకు శుభవార్త ఈనెల 22 నుంచి వరి కొనుగోళ్లు ప్రారంభం !

Related Topics

Aadhaar card money

Share your comments

Subscribe Magazine

More on News

More