
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్‌లో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు రెస్టారెంట్‌లకు అనుబంధంగా ఉన్న వైన్, కల్లు దుకాణాలు, బార్‌లు (స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో బార్‌లు మినహా) మూతపడనున్నాయి. పత్రికా ప్రకటన ద్వారా రాచకొండ కమిషనరేట్ వెల్లడించింది .
Share your comments