News

07 శనివారం 2023 నాటికీ మార్కెట్లో కూరగాయల ధరలు ...

Srikanth B
Srikanth B
Vegetable prices on Saturday 07
Vegetable prices on Saturday 07

తెలంగాణలో లో రైతు బజార్లలో శనివారం ఉదయం వరకు ప్రధాన కురాగ్యాల ధరలు ఈ విధముగా ఉన్నాయి . ప్రతి వంటకం లో వాడే కిచెన్ కింగ్ టమాటో ధర రైతు బజార్ లలో 11 రూపాయ ధర ఉండగా రిటైల్ 15 రూపాయ వరకు పలుకుతుంది . మిగిలిన కూరగాయల ధరలు క్రింది విధముగా ఉన్నాయి .

మార్కెట్

కూరగాయలు

రిటైల్ ధర

రైతుబజార్ ధర

హైదరాబాద్

టొమాటో

12

                                   11

హైదరాబాద్

వంకాయ

30

20

హైదరాబాద్

భెండి

53

40

హైదరాబాద్

పచ్చిమిర్చి

45

                                            40

హైదరాబాద్

కాకరకాయ

35

28

హైదరాబాద్

కాలీఫ్లవర్

24

18

హైదరాబాద్

క్యాబేజీ

12

10

హైదరాబాద్

క్యారెట్

20

117

హైదరాబాద్

దొండ

50

445

హైదరాబాద్

బంగాళదుంప

35

32

హైదరాబాద్

ఉల్లిపాయలు

24

22

హైదరాబాద్

బీన్స్

45

40

హైదరాబాద్

దోసకాయ

30

23

హైదరాబాద్

పొట్లకాయ

15

13

హైదరాబాద్

అరటికాయ

12

9

హైదరాబాద్

ఫీ ల్డ్ బీన్స్

60

50

హైదరాబాద్

చామా

12

55

హైదరాబాద్

ములగకాడ

 

10

హైదరాబాద్

బీట్ రూట్

20

17

హైదరాబాద్

కీరా

40

33

మిర్చి రికార్డు ధర క్వింటా 80 వేలు ...

ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో 07/01/2023 న ధరలు క్రింది విధముగా ఉన్నాయి ,తెలంగాణ ప్రధాన పంట వరి గరిష్టముగా రూ . 2060 నుంచి కనిష్టముగా రూ . 2000 క్వింటాలకు , మరియు గరిష్టముగా ప్రత్తి గరిష్టముగా రూ . 9100 నుంచి కనిష్టముగా రూ . 8000 క్వింటాలకు కొనసాగుతుంది . మిగిలిన పంటల యొక్క ధరలను క్రింద విధముగా ఉన్నాయి .

ప్రధాన పంటల ధరలు తెలంగాణ మార్కెట్లలో ;

వాణిజ్య పంటలు :
గరిష్ట ధర క్వింటాలలో:

మొక్క జొన్న -2230
వేరుశనగలు -4580

పసుపు కొమ్ములు -1600

పెసర -7150

సన్ ఫ్లవర్ -4855

నువ్వులు -14659

ఆవాలు -10729
గమనిక : పైన పేర్కొన్న సమాచారం తెలంగాణ లో ని అన్ని మార్కెట్లల్లో గరిష్టముగా ఉన్న ధర లు తెలపడం జరిగినది , ఒక మార్కెట్ నుంచి మరొక మార్కెట్ కు కొంత వ్యత్యాసం ఉండవచ్చు .

మిర్చి రికార్డు ధర క్వింటా 80 వేలు ...

Related Topics

vegetabels Paddy & Cotton

Share your comments

Subscribe Magazine

More on News

More