కేంద్ర పరిశోధన సంస్థ ICAR-IARI లో వున్నా ఖాళీలను భర్తీ చేయడానికి నియామకాలు జరుగుతున్నాయి దీనికి ఎటువంటి పరీక్ష అవసరం లేదు ఆసక్తి గల అభ్యర్థులు తమ అర్హతలను చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు.
డిబిటి ఫండెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద సీనియర్ రీసెర్చ్ ఫెలో మరియు ఫీల్డ్ హెల్పర్ పోస్టుల కోసం పూర్తిగా కాంట్రాక్టు/తాత్కాలిక ప్రాతిపదికన 27 ఏప్రిల్ 2022 (బుధవారం) ఉదయం 10.00 గంటలకు (Fruits and Horticultural Technology) పండ్లు మరియు ఉద్యాన సాంకేతిక విభాగం, ICAR-Indian Agricultural Research Institute న్యూఢిల్లీలో (interview ) ముఖాముఖీ పరీక్ష నిర్వహించబడుతుంది.
ICAR-IARI Recruitment 2022: అర్హత ప్రమాణాలు
సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF)
ప్రాథమిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (లైఫ్ సైన్సెస్) లేదా వృత్తిపరమైన కోర్సులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్సెస్/బయోటెక్నాలజీ/ మాలిక్యులర్ బయాలజీతో సహా) కింది వాటిలో ఏదైనా ఒక ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడుతుంది:
జాతీయ అర్హత పరీక్ష(National Eligibility Test ) లో ఉతీర్ణత - లెక్చర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్) మరియు గేట్‌తో సహా CSIR-UGC NET.
కేంద్ర ప్రభుత్వ శాఖలు మరియు వాటి ఏజెన్సీలు మరియు DST, DBT, DAE వంటి సంస్థలు నిర్వహించే జాతీయ స్థాయి పరీక్షలలో ఉతీర్ణత సాధించిన అభ్యర్థులు కూడా అర్హులు.
రెండేళ్ల పరిశోధన అనుభవం.
ఫీల్డ్ వర్కర్/హెల్పర్
10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
Project ICAR-National Project on Functional Genomics and Genetic Manipulation
Junior Research Fellow
ప్రాథమిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (లైఫ్ సైన్సెస్) లేదా వృత్తిపరమైన కోర్సులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్సెస్/బయోటెక్నాలజీ/ మాలిక్యులర్ బయాలజీతో సహా)
నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ల ద్వారా ఎంపిక చేయబడిన స్కాలర్‌లు - లెక్చర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్) మరియు గేట్‌తో సహా CSIR-UGC NET లో ఉతీర్ణత సాధించిన అభ్యర్థులు .
ICAR-IARI Recruitment 2022: వయో పరిమితి
గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు (SC/ST & మహిళలకు ఐదేళ్లు మరియు OBCకి మూడేళ్లు వయో సడలింపు).
జీతం వివరాలు
Senior Research Fellow
రూ. 35,000/- + HRA
Field Worker/ Helper
రూ. 15,000/- (కన్సాలిడేటెడ్) నెలకు
Junior Research Fellow:
రూ. 31,000/- +HRA
పూర్తి వివరాల కోసం కోసం అధికారిక నోటిఫికేషన్‌ని చుడండి.
మరిన్ని చదవండి.
Share your comments