తెలంగాణాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి , రానున్న ఐదు రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని , భారీ వర్షాలు కాకుండా తెలంగాణ వ్యాప్తంగ ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలను జారీ చేసింది.
గత రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి ..ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్న రానున్న ఐదు రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాకాలావుం కురుస్తాయి వాతాహవారణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయితే ఏ జిలాలకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని రానున్న ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచనలు జారీ చేసింది.
పత్తి ధరల తగ్గుముఖం.! ఇంట్లో నిల్వ చేసిన రైతుల్లో ఆందోళన..
గత రెండు రోజుల క్రితం తెలంగాణాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురిసాయి, రాష్ట్ర రాజధాని తోపాటు కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్,పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి.
Share your comments