News

తెలంగాణకు భారీ వర్షాల సూచన!మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

KJ Staff
KJ Staff
IMD issues Orange alert for three districts in Telangana
IMD issues Orange alert for three districts in Telangana

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ లోని  కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

పలు జిల్లాలు కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి లకు  ఆరెంజ్ అలర్ట్ జారీ జారీ  చేసింది.

సోమ మరియు మంగళ వారాలలో  తెలంగాణ లోని  ఆదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో సహా పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Related Topics

#untimely rains

Share your comments

Subscribe Magazine

More on News

More