News

"పెసర పప్పు" దిగుమతిని తగ్గించడానికి ఆంక్షలు విదించనున్న భారత ప్రభుత్వం !

Srikanth B
Srikanth B

పెసర పాపు యొక్క దిగుమతి ని తగ్గించడానికి తక్షణ చర్యగ , కేంద్రం వ్యాపార & వాణిజ్య శాఖ దీనిని "అనిషేధితా "జాబితా నుంచి "పరిమిత " వాణిజ్య జాబితాలోకి లో కి మార్చింది . మార్చి 31, 2022 నాటికి లాడింగ్ బిల్లు జారీ చేసినట్టలైతే మరియు కస్టమ్స్ క్లియరెన్స్ జూన్ 30, 2022 నాటికి పూర్తయినట్లయితే దీనిని తిరిగి అనిషేధితా జాబితా కింద దిగుమతి చేసుకోవచ్చు.

అసలు "అనిషేధితా" జాబితా పరిమిత వాణిజ్య జాబితాలంటే ఏమిటి ?
భారత ప్రభుత్వ వాణిజ్య శాఖ భారత దేశం ఎగుమతి, దిజుమతి చేసుకునే వస్తువులను దేశ సౌకర్యార్ధం వీటిని మూడు జాబితాలుగా విభజించింది అవి : 1) అనిషేధితా జాబితా 2) పరిమిత నిషేదిత జాబితా 3) నిషేదిత జాబితా

1) అనిషేధితా జాబితా : ఈ జాబితా లో వస్తువులను భారతప్రభుత్వం ఎటువంటి పన్నులు విధించకుండా ఎంతమేర అవ్ససరమైతే అంత వరకు దిగుమతి , ఎగుమతి చేసుకోవచ్చు తద్వారా ప్రజలకు తక్కువ ధరలతో వస్తువులులభిస్తాయి .
2) పరిమిత నిషేదిత జాబితా : వీటి పై భారత ప్రభుత్వం కొంతమేర ఆంక్షలు విధించి పన్ను లను విదిస్తుంది.
3) నిషేదిత జాబితా : వీటికింద ఎగుమతి మరియు దిగుమతికి అనుమతి లేనే వస్తువులు ఉదా : పులి చర్మం , ఇతర జంతువుల సంబందించిన వస్తువులు, డ్రగ్స్ వంటివి.

ఇటీవలి విధాన మార్పుతో ప్రభావితమైన పప్పుధాన్యాల వాణిజ్యం, తన నిర్ణయాన్ని పునరాలోచించాలని మరియు స్వేచ్ఛా దిగుమతి విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
భారత ప్రభుత్వం కేవలం రెండు నెలల క్రితం, డిసెంబర్ 20, 2021 న పెసర యొక్క "అనిషేధితా " వాణిజ్యానికి అనుమతించింది మరియు అకస్మాత్తుగా రాత్రికి రాత్రే ఆ నిర్ణయాన్ని వెనకకి తీసుకుందని , దిగుమతులను పరిమితం చేసే ప్రకటనను భారత ప్రభుత్వం సమీక్షించాలని మరియు మార్కెట్ లో పాల్గొనే వారందరి తరఫున' అనిషేధితా 'వాణిజ్య విధానాన్ని పునరుద్ధరించాలని ." ఇండియా

వ్యవసాయ మంత్రిత్వ శాఖ గత ఏడాది సెప్టెంబర్ 21 న విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనాలలో మూంగ్ ఉత్పత్తి 2.06 మిలియన్ టన్నులుగా అంచనా వేసింది, ఇది అంచనా వేసిన 2.02 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ మరియు మునుపటి సంవత్సరం నాల్గవ అడ్వాన్స్ అంచనా 2.01 మిలియన్ టన్నులు. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, మరియు మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో అపసవ్య వర్షపాత నమూనాల కారణంగా దిగుబడిని ఊహించింది.ప్రస్తుత రబీ సీజన్ లో పెసారు పంట విస్తీర్ణం ఎకరం 5.13 లక్షల హెక్టార్లు ఉంటుందని అంచనా వేయబడింది, అయితే ఏది గతసంవత్సరం విష్టిర్ణం కంటే తక్కువగా ఉందని , గత సంవత్సరం ఇది 9.4 లక్షల హెక్టార్ల కాగా మునుపటి సంవత్సరం 7.03 లక్షల హెక్టార్ల కు వరకు ఉందని ఈసంవత్సరం పంట యొక్క విస్తీర్ణం చాల తక్కువ గ ఉందని అయన అభిప్రాయం పడ్డారు.

Share your comments

Subscribe Magazine

More on News

More