News

పెరిగిన కాకర ,దొండ ధరలు .. జనవరి 13 శుక్రవారం 2023 నాటికీ మార్కెట్లో కూరగాయల ధరలు ...

Srikanth B
Srikanth B
vegetable price Hyderabad
vegetable price Hyderabad

తెలంగాణలో లో రైతు బజార్లలో శుక్రవారం 12 జనవరి 2023 ఉదయం వరకు ప్రధాన కూరగాయ ల ధరలు ఈ విధముగా ఉన్నాయి . ప్రతి వంటకం లో వాడే కిచెన్ కింగ్ టమాటో ధర రైతు బజార్ లలో స్వల్పంగా పెరిగింది . కిలో రూ . 13 రూపాయ ధర ఉండగా రిటైల్ 15 రూపాయ వరకు పలుకుతుంది .గత వారం తో పోలిస్తే కూరగాయల రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి . బెండ ,కాకర , బీన్స్ ధరలు భారీగా పెరిగాయి .

మార్కెట్

కూరగాయలు

రిటైల్ ధర

రైతుబజార్ ధర

హైదరాబాద్

టొమాటో

17

13

హైదరాబాద్

వంకాయ

32

28

హైదరాబాద్

భెండి

70

65

హైదరాబాద్

పచ్చిమిర్చి

47

43

హైదరాబాద్

కాకరకాయ

50

45

హైదరాబాద్

కాలీఫ్లవర్

22

18

హైదరాబాద్

క్యాబేజీ

15

11

హైదరాబాద్

క్యారెట్

27

23

హైదరాబాద్

దొండ

50

45

హైదరాబాద్

బంగాళదుంప

25

21

హైదరాబాద్

ఉల్లిపాయలు

21

20

హైదరాబాద్

బీన్స్

45

40

హైదరాబాద్

దోసకాయ

40

35

హైదరాబాద్

పొట్లకాయ

19

15

హైదరాబాద్

అరటికాయ

13

9

హైదరాబాద్

ఫీ ల్డ్ బీన్స్

65

60

హైదరాబాద్

చామా

65

60

హైదరాబాద్

ములగకాడ

 100

95

హైదరాబాద్

బీట్ రూట్

22

18

హైదరాబాద్

కీరా

32

28

 

రాగి సాగు ప్రాముఖ్యత - సాగులో మెళుకువలు ...

 

ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో 13/01/2023 న ధరలు క్రింది విధముగా ఉన్నాయి ,తెలంగాణ ప్రధాన పంట వరి గరిష్టముగా రూ . 2060 నుంచి కనిష్టముగా రూ . 2000 క్వింటాలకు , మరియు గరిష్టముగా ప్రత్తి గరిష్టముగా రూ . 9100 నుంచి కనిష్టముగా రూ . 8000 క్వింటాలకు కొనసాగుతుంది . మిగిలిన పంటల యొక్క ధరలను క్రింద విధముగా ఉన్నాయి .

వరి

2040

జొన్నలు

2990

సజ్జలు

2350

మొక్కజొన్న

1962

రాగి -

3578

కందులు

6600

పెసర

7755

మినుములు

6600

పత్తి

6380

వేరుశనగ

5850

సన్ ఫ్లవర్

6400

సొయా

4300

నువ్వులు

7830

వెర్రి నువ్వులు

7287

 

రాగి సాగు ప్రాముఖ్యత - సాగులో మెళుకువలు ...

Related Topics

vegitableprice

Share your comments

Subscribe Magazine

More on News

More