టీ తాగడం అనేది బహుశా నీటి తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన రోజువారీ పానీయాలలో ఒకటి. మనలో చాలామంది అది లేకుండా మన రోజును ప్రారంభించలేరు మరియు రోజు వారి దినచాయలో భాగం గ చాల సార్లు తాగడం జరుగుతుంది. మే 21, ప్రతి సంవత్సరం జరుపుకునే విధం గ యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మే 21 ను అంతర్జాతీయ "టీ "దినోత్సవం గ గుర్తించింది .
అంతర్జాతీయ "టీ " దినోత్సవం డిసెంబర్ 21, 2019న గుర్తించబడింది . మరియు యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ రోజును నిర్వహించడం మరియు ఆచరించడం ,ఈ కార్యక్రమం ద్వారా మన జీవితంలో టీ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం మరియు దాని ఉత్పత్తిని కొనసాగించడానికి టీ యొక్క ఉత్పాదకతను పెంచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తుంది .
ఇటీవలి కాలం లో జరిగిన పరిణామాలు మనందరినీ మన ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించేలా చేసింది, మన రోగనిరోధక శక్తిని పెంపొందించడంపై దృష్టి పెట్టె విధం గ చేసింది . కాబట్టి, ఈ అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భం గ రోగనిరోధక శక్తి పెంచే టీ గురించి మనం ఎక్కడ తెలుసుకుందాం .టీ వల, టీ కౌన్సిల్ ఆఫ్ USA రోగనిరోధక శక్తిని పెంచడానికి గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వెల్లడించింది.
Adding Fruits In Breakfast: ఖాళీ కడుపుతో పండ్లు తింటే ప్రమాదమా ?
"గ్రీన్ టీ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది మరియు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్యాలకు మీ శరీరం యొక్క ప్రతిస్పందనను పెంచుతుంది."
Share your comments