
తెలుగు రాష్ట్రాల్లో పంటని రెండు రకాలుగా విభజిస్తారు ఒకటి ఖరీఫ్ మరొకటి రబీ ఖరీఫ్ కాలంలో ఎరువులను అమ్మే విషయంలో కొత్త సందిగ్ధత ఉన్న కారణంగా ఈసారి రబీ పంటల లో ఎరువులను విక్రయించే టప్పుడు వాటి లేదు నాదే టు కంటే ₹10 తక్కువ రైతులకు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది మార్క్ఫెడ్లో ఇంతకు ముందు ఒకటి డిఎం ఉండగా ఇప్పుడు ఇద్దరి డిఎం లను ఏర్పాటు చేశారు ఆర్ పి కే కూడా రైతులకు అందుబాటులోకి వచ్చేలాగా ఏర్పాటు చేశారు.
Share your comments