గ్లోబల్ మిల్లెట్స్ (శ్రీ అన్న) కాన్ఫరెన్స్, మిల్లెట్స్ (చిరుధాన్యాల ) పై అవగాహనను పెంపొందించడానికి ఉద్దేశించిన గ్లోబల్ ఈవెంట్, ఈరోజు న్యూ ఢిల్లీలోని PUSA క్యాంపస్, IARI, NASC కాంప్లెక్స్‌లోని సుబ్రమణియన్ హాల్‌లో ప్రధాని మోదీ ప్రారంభించారు.
"భారతదేశం 'ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు' అనే నినాదంతో పనిచేస్తుంది , మొత్తం ప్రపంచాన్ని తన కుటుంబంగా భావిస్తుందని రానున్న G 20 సదస్సులో ఇదే ప్రతిబింబిస్తుంది , ప్రపంచం ఆరోగ్యం కోసమే మ చొరవతో 2023 సంవత్సరాన్ని IYOM 2023 చిరుధాన్యాల సంవత్సరం గ గుర్తించిందని ,ఈ మిషన్‌లో మాతో చేరిన దేశాలు ఉపయోగించిన కొత్త పద్ధతులు మరియు సాంకేతికతలను మేము నేర్చుకోవాలనుకుంటున్నాము. మమ్మల్ని కలిపే సరఫరా గొలుసును సృష్టించడం మా భాగస్వామ్య బాధ్యత." అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభ సెషన్‌లో అన్నారు.
చిరుధాన్యాల ద్వారా వల్ల కలిగే అనేక ప్రయోజనాలను కూడా ఆయన పంచుకున్నారు, "మిల్లెట్‌లు పోషకాహారంతో నిండి ఉంటాయి మరియు అత్యంత ప్రతికూల పరిస్థితులలో పెరుగుతాయి అటు వ్యక్తి ఆరోగ్యాయానికి అదేవిధంగా పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతాయి .
పీఎం కిసాన్ 14 వ విడత ఎప్పుడో తెలుసా ..!
కొనుగోలుదారు అమ్మకందారుల సమావేశం మరియు ప్రదర్శనను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు మరియు సందర్శించారు. అదనంగా, అతను స్మారక స్టాంప్ మరియు మిల్లెట్లతో కూడిన నాణేలను ఆవిష్కరించాడు. దానిని అనుసరించి, ప్రధాన మంత్రి ఈ కార్యక్రమంలో ఇండియన్ మిల్లెట్ (శ్రీ అన్న) స్టార్టప్‌ల డిజిటల్ సంకలనాన్ని మరియు మిల్లెట్ (శ్రీ అన్న) ప్రమాణాల పుస్తకాన్ని కూడా ప్రారంభించారు.
Share your comments