కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాలల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు!
గత కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాలలో మోస్తరు నుంచి బారి వర్షాలు కురిశాయి . కొన్ని రోజులు తెరుపు ఇచ్చినా వర్షాలు తెలుగు రాష్ట్రాలలో ఉపరితల ఆవర్తనం కారణం గ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిం
అండమాన్ సముద్రతీరంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోంది. దీనిప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తలు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ. అండమాన్ సముద్రతీరంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోంది.
దీనిప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తలు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడనుందని, ఈ నెల 22వ తేదీ నాటికి అది మరింతగా బలపడి వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. ఆ తర్వాత తుపానుగా బలపడేందుకు అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.
SBI రిక్రూట్‌మెంట్ 2022: 1400+ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ !
దీంతో నల్లగొండ, నాగర్‌కర్నూలు, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Share your comments