News

FCI UPDATE: తెలుగు రాష్ట్రాల వరి ధాన్యం సేకరణలోMSPద్వారా లబ్ది పొందే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది !

Srikanth B
Srikanth B

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పంట గ వరి ని పండిస్తారు అయితే ఇంతకు మునుపు రైతులు వారియొక్క పంటలను వివిధ ప్రైవేటు వ్యక్తులకు అమ్మే వారు తద్వారా పంట కు సరైన మద్దతు ధర లభించక పోవడం తో రైతులు లు నష్టాల బారిన పడేవారు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధన్య సేకరణను విస్తృత స్థాయిలో ప్రారంభించిందో లబ్ధిదారుల సంఖ్య   గత 5  సంవత్సరాలలో ఈ గణనీయంగా పెరిగిందని 2015-2021 డేటాను పరిశీలిస్తే అర్థం అవుతుంది .

ఇది  దేశవ్యాప్తంగా ఇలావుంది :

ఎమ్ ఎస్ పిపై వరి సేకరణ ప్రయోజనం పొందే రైతుల సంఖ్య 6 సంవత్సరాలలో 80% పెరిగింది, గోధుమ ల విషయంలో 140 శాతం పెరిగింది .

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం  నేపథ్యంలో ఈ గణాంకాలు వచ్చాయి.2021-22 రబీ మరియు ఖరీఫ్ ,సీజన్ లో గోధుమ మరియు వరి సేకరణ  121 మిలియన్  టన్నులు ఉంటుందని, ఇది సుమారు 1.63 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని సీతారామన్ చెప్పారు. ఈ సేకరణ ద్వారా సుమారు రూ.2.37 ట్రిలియన్ల (MSP) విలువను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు ఆమె తెలిపారు. 

అయితే ప్రతి పక్షాల వాళ్ళు గత రెండు సంవత్సరాలుగా లబ్ది పొందేవారిసంఖ్య  తగ్గిందని వారు వాదించారు  కానీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సిఐ) డేటాను పరిశీలిస్తే, 2015-16 మరియు 2020-21 మధ్య కాలంలో వరి పంట ద్వారా  ప్రయోజనం పొందే రైతుల సంఖ్య సుమారు 80 శాతం పెరిగింది, గోధుమ సేకరణ నుండి ప్రయోజనం పొందినవారు సుమారు 140.37 శాతం పెరిగింది.

2015-16 మరియు 2020-21 మధ్య కాలంలో:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా, యుపి మరియు పశ్చిమ బెంగాల్ లోని ప్రధాన వరి ఉత్పత్తి రాష్ట్రాల్లో ప్రభుత్వ సేకరణ నుండి ప్రయోజనం పొందే రైతుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎఫ్ సిఐ డేటా చూపుతోంది.  అదే సమయం లో  ల ధన్య ఉతప్తి

లో ప్రధాన స్థానం లో ఉన్న ఉత్త రద్దీ రాష్ట్రాలు  ఐయినా   పంజాబ్ లో ఇది 12.3 శాతం పడిపోయింది. అదేవిధంగా, గోధుమల విషయంలో,2015-2016 నుండి మధ్యప్రదేశ్, యుపి మరియు రాజస్థాన్ లలో రాష్ట్ర సేకరణ నుండి ప్రయోజనం పొందే రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది, కానీ పంజాబ్ లో పెరుగుదల 5శాతం మాత్రమే.

ఇంకా చదవండి.

దేశ వ్యాప్తం గ రికార్డు స్థాయిలో పెరగనున్న పంట దిగుబడులు! (krishijagran.com)

 

Share your comments

Subscribe Magazine

More on News

More