కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం గ పీఎం కిసాన్ అనే పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే కొన్ని మీడియా కథనాలు ప్రచురిస్తున్న సమాచారం మేరకు అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా అర్హులైన రైతుల ఖాతాల్లో 6000 రూపాయలు జమవుతోంది.
ఇప్పటికి ఈ పథకం కింద 9 కోట్ల మంది అన్నదాతలకు పెట్టుబడి సాయం అందుతుంది ,ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేలను పొందుతున్నారు రైతులు. ఇప్పటివరకు 13 విడతల్లో రైతుల ఖాతలో డబ్బులను జమ చేయగా ఇప్పుడు 14 విడత రానున్నది అయితే ఇప్పుడు పీఎం కిసాన్ యోజన పథకంపై సోషల్ మీడియాలో ఓ కొత్త ప్రచారం తెరమీదికి వచ్చింది ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం వర్తిస్తుందంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఒక రైతు కుటుంబంలో ఒకరికే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇంట్లో ఎవరి పేరుమీద అయినా రెండు పాస్ పుస్తకాలు ఉన్న ఒకేరికి మాత్రమే PM కిసాన్ వర్తిస్తుంది .
12 వేలకు పెంచనున్న పీఎం కిసాన్.. వార్తల్లో నిజమెంత !
అయితే ఈ పథకం ద్వారా లభించే రూ . 2000 పెట్టుబడి సాయం కేవలం e -kyc ప్రక్రియ పూర్తి చేసిన రైతులకు మాత్రమే లభిస్తుంది , ఇప్పుడు రైతులకు 14 విడత ఏప్రిల్ నెలలో వస్తుదని ప్రచారం జరుగుతున్న 13 విడత విడుదల అయ్యి 2 నెలలు కాకపోవంతో ఇంకా సమయం పట్టే అవకాశం వుంది .
Share your comments