అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ మీ సెర్చ్ హిస్టరీలోని చివరి 15 నిమిషాలను డిలీట్ చేసే సామర్థ్యాన్ని తన ఆండ్రాయిడ్ యాప్ తీసుకురానుంది.
గూగుల్ యాప్లో విడుదల చేస్తున్నాము మరియు రాబోయే కొన్ని వారాల్లో ఈ అప్డేట్ ను ఉపయోగించే అవకాశం ప్రతి ఒక్కరికీ ఇది అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ కొత్త అప్డేట్ ను మరింత మెరుగు పరచడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు గూగుల్ తెలిపింది .
ఈ ఫీచర్ను చెక్ చేయడానికి, గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ యాప్ను ఓపెన్ చేసి, ప్రొఫైల్ చిత్రాన్ని ట్యాప్ చేసి, 'డిలీట్ లాస్ట్ 15 నిమిషాలు' ఆప్షన్ కోసం చూడాలని వెర్జ్ వినియోగదారులకు సూచిస్తుంది.
గూగుల్ మొదట మే నెలలో గూగుల్ ఐ/ఓలో ఈ ఫీచర్ను ప్రకటించింది, జూలైలో గూగుల్ ఐఓఎస్ యాప్లోకి కూడా రానున్నది.
ఈజిప్టు కు గోధుమల ఎగుమతి చేయడానికి భారతదేశం తుది చర్చలు !
మీ ATM భద్రత కోసం 5 సూచనలు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!
Share your comments