ఆధునిక భారత నిర్మాణం కోసం కృషి చేస్తున్న భారత ప్రభుత్వం, ఆధునిక విద్యుతికరణ దేశం లో లేన్నపుడు ఆధునిక భారత నిర్మాణం సాధ్యం కాదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి R . K సింగ్ రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుద్ శాఖ పునరుత్పాదక అదనపు కార్య దర్శులతో నిర్వహించిన వర్చువల్ సమావేశం లో అయన ఈ విషయాని ఉద్గాట్టించారు .
అదే విధము రానున్న రోజులల్లో వయ్వసాయ రంగంలో డీజిల్ యొక్క వినియోగాన్ని సున్నా (%) శతనికి తాగించడానికి భారతప్రభుత్వం కృషి చేస్తుందని , డీజిల్ వినియోగం స్థానం లో పునరుత్పాదక శక్తి వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అయన తెలిపారు .
పునరుత్పాదక శక్తి ఏమిటి ?
సాధారణంగా శక్తి కోసం శైలజ ఇంధనాలు ఐన డీజిల్ మరియు పెట్రోలా పై అదరపడతాం కానీ వీటికి ప్రత్యయంన్యాయం గ సహజ వనరు ఐన నీరు , గాలి, సూర్యరశ్మి , జీవ వ్యర్ధాలు ల ద్వారా కూడా శక్తిని పొందవచ్చు . వీటి ద్వారా పర్యావరణానికి తక్కువమొత్తం లో హాని కలుగు తుంది, మరియు వారసత్వ ఇంధనాలు లపై ఆధారపడకుండా వాటికీ ప్రత్యామ్నాయ ఇంధనాలను సాధించినవారు అవుతాం. 2024 నాటికీ వ్యవసాయ రంగం లో డీజిల్ ఇంధన వినియోగ్గాని పూర్తిగా తగ్గించడానికి ప్రత్యం న్యా ఇంధనలతో పనిచేసే పరికరాలను రూపొందిచడానికి తగిన కార్యాచరణ ప్రకటిస్తామని దానికి రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రభుత్వాలు దీనికి సహకరించాలని ఆయా శాఖలు తదనుగుణం గ పనిచేయడానికి కార్యాచరణ ప్రకటించాలని, లక్ష్యాలను సాధించడానికి అంకిత భవం తో పనిచేసే ఏజెన్సీ లను రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పాలని , దీని కోసం కేంద్ర రాష్ట్ర లు సమన్వయం తో పని చేయడం ఎంతో అవసరమని అయన ఏ సమావేశం లో తెలిపారు .
ఆధునిక భారత దేశం కోసం ఆధునిక విద్యుత్ మరియు ప్రత్యామ్న్యాయ ఇంధనం వ్యవస్థ చాల అవసరం అని అయన తెలిపారు .
Share your comments