News

ఎస్సీ-ఎస్టీ హబ్‌ పథకం: అత్యన్నత స్థాయి పర్యవేక్షణ సంఘం (హెచ్‌పీఎంసీ) 5వ సమావేశం !

Srikanth B
Srikanth B
ఎస్సీ-ఎస్టీ హబ్‌ పథకం: అత్యన్నత స్థాయి పర్యవేక్షణ సంఘం (హెచ్‌పీఎంసీ) 5వ సమావేశం !
ఎస్సీ-ఎస్టీ హబ్‌ పథకం: అత్యన్నత స్థాయి పర్యవేక్షణ సంఘం (హెచ్‌పీఎంసీ) 5వ సమావేశం !

 

జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్‌ పథకం కింద నిర్వహించిన అత్యన్నత స్థాయి పర్యవేక్షణ సంఘం (హెచ్‌పీఎంసీ) 5వ సమావేశం 2022 నవంబర్‌ 3న న్యూదిల్లీలో జరిగింది. కేంద్ర ఎంస్‌ఎంఈ మంత్రి శ్రీ నారాయణ్ రాణే అధ్యక్షత వహించగా, సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ సహ అధ్యక్షత వహించారు.

శ్రీ నారాయణ్ రాణే మాట్లాడుతూ, సూక్ష్మ &చిన్న పరిశ్రమల కోసం రూపొందించిన కేంద్ర ప్రభుత్వ ప్రజా సేకరణల విధానంలో నిర్దేశించిన విధంగా ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తల నుంచి సీపీఎస్‌ఈల ద్వారా జరిగే 4% తప్పనిసరి కొనుగోళ్ల కోసం ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఒక సహాయక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడమే జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ లక్ష్యం. ఈ పథకం అమల్లోకి వచ్చాక ఎస్సీ-ఎస్టీ సంస్థల నుంచి కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. సమావేశంలో సభ్యులు చేసిన విలువైన సూచనలన్నింటినీ తగిన విధంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

ఎస్సీ-ఎస్టీ హబ్‌ పథకం అంటే ఏమిటి ? ఎవరు అర్హులు !

కేంద్ర సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ ఎన్‌ఎస్‌ఎస్‌హెచ్‌ పురోగతిపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సభ్యుల విలువైన సూచనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

పోషకాల ఆధారిత సబ్సిడీ పథకం((NBS) అంటే ఏమిటి?

Related Topics

SC-ST Hub Scheme

Share your comments

Subscribe Magazine

More on News

More