మీ ఎటిఎమ్ కార్డు భద్రతను మరింత పెంచడం కొరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 సూచనలను చేసింది , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారుల భద్రత కోసం ఎటిఎం వినియోగదారులు డబ్బులను తీసుకొనే క్రమంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ రోజు 5 సూచనలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది .
మీ ATM భద్రతను కోసం జారీ చేసిన ఆ ఐదు సూచనలు ఎక్కడ మీకోసం .
మీ ATM భద్రతను కోసం జారీ చేసిన ఆ ఐదు సూచనలు ఎక్కడ మీకోసం .
1. ఎటిఎమ్ మెషిన్ ల ద్వారా లావాదేవీలు చేసేటప్పుడు మీ పరిసరాలగురించి జాగ్రత్తగా గమనించండి .
2. మీ కార్డు సరిగ్గా ఉంచబడిందా లేదా మెషిన్ లో ఏమైనా అనుమానాస్పదంగ ఉందాలేదా చెక్ చేయండి .
3. కీబోర్డును చేతితో కప్పి మీ పిన్ ను ఎంటర్ చేయండి, తద్వారా ఎవరూ దానిని చూడలేరు
4. మీ పిన్ నెంబర్ ను తరుచుగా మారుస్తూ వుండండి .
5. మీ ఖాతా ప్రకటనను క్రమం తప్పకుండా మానిటర్ చేయండి.
పై పేర్కొన్న సూచనలు పాటించి ఎటిఎం నుంచి డబ్బులు తీసుకునే క్రమం లో జాగ్రత్త గ వుండండి.
Share your comments