News

తెలంగాణ బ‌డ్జెట్ 2023: ఏ రంగానికి ఎంత కేటాయించారంటే?

Srikanth B
Srikanth B
Telangana Budget Allocation
Telangana Budget Allocation

తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెడుతున్న క్రమం లో అనేక అంచనా మధ్య తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ను సోమవారం 10 గంటల 30 నిమిషాలకు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు .

సంక్షోభ సమయాల్లో సరైన ఆర్థిక నిర్వహణతో మన్ననలు పొందిందన్నారు. రూ. 2,90,396 కోట్ల‌తో రాష్ట్ర బ‌డ్జెట్‌ను మంత్రి హరీశ్‌ రావు ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో వ్యవసాయానికి, నీటిపారుదల శాఖకు భారీగా నిధులు కేటాయించారు. వ్య‌వ‌సాయానికి రూ. 26,831 కోట్లు,


నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 26,885 కోట్లు.
విద్యుత్‌కు రూ. 12,727 కోట్లు కేటాయించారు.

ఆస‌రా పెన్ష‌న్ల కోసం రూ. 12 వేల కోట్లు

ద‌ళిత‌బంధు కోసం రూ. 17,700 కోట్లు

బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు

మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు

ఎస్సీ ప్ర‌త్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు

మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు

, గిరిజ‌న సంక్షేమం, ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ. 15,223 కోట్లు కేటాయించారు

తెలంగాణ బడ్జెట్: సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికీ 3 లక్షల ఆర్ధిక సహాయం

విద్య రంగానికి రూ. 19,093 కోట్లు,
వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు

ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌కు రూ. 3,117 కోట్లు
ఆయిల్ ఫామ్‌కు రూ. 1000 కోట్లు
అట‌వీ శాఖ కోసం రూ. 1,471 కోట్లు
పంచాయ‌తీ రాజ్‌కు రూ. 31,426 కోట్లు
హ‌రిత‌హారం ప‌థ‌కానికి రూ. 1471 కోట్లు కేటాయించారు
రుణ‌మాఫీ ప‌థ‌కానికి రూ. 6,385 కోట్లు కేటాయించగా

పుర‌పాల‌క శాఖ‌కు రూ. 11,372 కోట్లు

రోడ్లు భ‌వ‌నాల శాఖ‌కు రూ. 2,500 కోట్లు

హోంశాఖ‌కు రూ. 9,599 కోట్లు

ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 4,037 కోట్లు కేటాయించారు

రైతుబందు ప‌థ‌కానికి రూ. కోట్లు

రైతుబీమా ప‌థ‌కానికి రూ. 1589 కోట్లు

కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కానికి రూ. 200 కోట్లు

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి రూ. 4,834 కోట్లు

వార్షిక బడ్జెట్‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప‌థ‌కానికి రూ. 12,000 కోట్లు

ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి రూ. 1463 కోట్లు

ప్ర‌ణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు

ఐటీ, క‌మ్యూనికేష‌న్ల శాఖ‌కు రూ. 366 కోట్లను తెలంగాణ సర్కార్‌ కేటాయించింది.

తెలంగాణ బడ్జెట్: సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికీ 3 లక్షల ఆర్ధిక సహాయం

Related Topics

budget2022-23

Share your comments

Subscribe Magazine

More on News

More