News

గ్రామీణ ప్రాంతాలలో 100 శాతం నీటి కనెక్షన్ ఉన్న రాష్ట్రం గా తెలంగాణ

KJ Staff
KJ Staff
Telangana stands in states list which has 100 percentage tap water connection in villages
Telangana stands in states list which has 100 percentage tap water connection in villages

అధికారిక గణాంకాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలలో 100 శాతం కుళాయి కనెక్షన్లు ఉన్న రాష్ట్రంగా నిలిచింది.

అయితే దేశంలో సగటుగా  గ్రామీణ గృహాల్లోని కుళాయి నీటి కనెక్షన్‌లలో 50 శాతానికి పైగా కవరేజీని కలిగి ఉన్నాయి.

హర్ ఘర్ జల్ పథకం కింద, ఏడాది చివరి నాటికి అన్ని గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించబడతాయి.

గ్రామీణ గృహాలలో కుళాయి నీటి కనెక్షన్ల 100 శాతం కవరేజీని కలిగి ఉన్న రాష్ట్రాలు మరియు UTలు గోవా; అండమాన్ & నికోబార్ దీవులు; దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యు; హర్యానా; తెలంగాణ; పుదుచ్చేరి; గుజరాత్; పంజాబ్; హిమాచల్ ప్రదేశ్; అరుణాచల్ ప్రదేశ్; మరియు మిజోరం.

తక్కువ కవరేజీ కల్గిన రాష్ట్రాలుగా పశ్చిమ బెంగాల్‌లో 52.30 శాతం, రాజస్థాన్‌లో 52.91 శాతం, కేరళలో 53.62 శాతం, జార్ఖండ్‌లో 54.26 శాతం, మధ్యప్రదేశ్‌లో 64.84 శాతం కవరేజీ గా నిలిచాయి.

Share your comments

Subscribe Magazine

More on News

More