ఈ సంవత్సరం పత్తి రైతులకు అంతగా కలిసి రాలేదు తగ్గినా దిగుబడి , కలిసిరాని మద్దతుధర తో రైతులు నష్టపోయారు అయితే అధిక దిగుబడి రాకపోవడానికి ప్రకృతి వైపరీత్యాలు కారణమైతే దానికి తోడుగా నకిలీ విత్తనాలు కూడా తయారయ్యాయి.
ఇన్ని రోజులు తగ్గుముఖం పట్టిన పత్తి ధర కాస్త పెరిగింది. మార్కెట్లో నెల రోజులుగా తగ్గిన పత్తి ధర క్రమంగా పెరుగుతోంది. సోమవారం రూ. 8000 ఉండగా.. భైంసా మంగళవారం రూ.100 పెరిగి రూ. 8100 పలికింది ఆదిలాబాద్ మార్కెట్ లో రూ. 7750 పలికింది. కాటన్ బేల్ ధర రూ. 63వేలు చేరడం, పత్తిగింజల ధర రూ. 3400కు పెరగడంతో పత్తి ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. కాగా.. గతేడాది ఇదే టైంలో భైం సా మార్కెట్ లో పత్తి క్వింటాల్ కురూ. 12వేల పైనే పలకగా.. ఈ యేడు బాగా తగ్గుతూ వచ్చింది.
గత సంవత్సరం మార్కెట్ లో ఈ పత్తి ధరలు అనేవి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు పలికింది. ప్రస్తుతం మార్కెట్లో పలుకుతున్న రూ.8 వేలకు పత్తిని అమ్మలా లేదా వద్దా అని ఆలోచనల్లో రైతులు ఉన్నారు. మల్లి పత్తికి పాత ధరలు వస్తాయి అని చాలా మంది రైతులు ఎదురుచూస్తున్నారు.
రైతులకు శుభవార్త: త్వరలో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ డబ్బులు..
ఇన్ని రోజులు తగ్గుముఖం పట్టిన పత్తి ధర, ప్రస్తుతం మార్కెట్ లో పత్తి ధర కాస్త పెరిగింది. మార్కెట్ లో కొన్నీ రోజుల క్రితం పత్తి ధర రూ.7,300- రూ.7,400 వరకు పలికింది. రైతులకు కొంచెం ఊరట కలిగిస్తూ శుక్రవారం ఈ పత్తి ధర అ
యిస్తున్నారు. కొద్దిగా పత్తి ధర పెరగడం రైతులకు కొంచెం ఊరట కలిగిస్తుంది.
Share your comments