కొద్దీ రోజులు క్రితం టమాటో కొందామంటేనే బయపడిపోయిన పరిస్థితి నుంచి నేడు టమాటో అమ్ముదామంటేనే రైతులు భయపడవలసిన స్థితికి చేరుకుంది పరిస్థితి .. నే ఆరోజుల క్రితం ధరలు భారిగా ఉండడంతో లాభాలు దక్కించుకోవాలని రైతులు పోటీ మరి టొమాటోను సాగు చేసారు అయితే పరిస్థితి భిన్నముగా మారడంతో పంటను అమ్మి లాభాలు పొందడం పక్కన పెడితే పంటను కొనే నాధుడే లేడు దీనితో కొందరు రైతులు పంటను పాడి పశువులకు మేతగ వేస్తున్నారు.
దిండుగల్ జిల్లా ఒట్టాన్‌సత్రం, పళని చుట్టుపక్కల గ్రామాల్లో వేలాది ఎకరాల్లో రైతులు టమోటా సాగు చేస్తున్నారు. పళనిలో టమోటా మార్కెట్ రాష్ట్రంలోనే పేరుగాంచింది. గత నెల వర్షాల కారణంగా దిగుబడులు తగ్గి కిలో టమోటా రూ.100 నుంచి రూ.200 వరకు ధర పలికింది . ఈ నెలలో వర్షాలు తగ్గడంతో టమోటా దిగుబడులు అధికం కావడంతో వాటి ధరలకు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం 14 కిలోల పెట్టె రూ.130కి మాత్రమే పలుకుతోంది. మొదటి రకం టమోటాకు ఈ ధర కాగా, రెండవ రకం కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు.
పెరుగుతున్న ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. మొబైల్ వ్యాన్ ద్వారా తక్కువ ధరకే అమ్మకాలు
కొన్ని చోట్లా అయితే కిలో టమాటో రూ. 8 రూపాయలు కూడా పలుకుతుంది , దీనితో రైతులు చేసింది ఏమిలేక పంటను పాడి పశువులకు మేతగ వేస్తున్నారు.
Share your comments