ప్రతి నెలలో చమురు కంపెనీలు గ్యాస్ ధరలను సవరిస్తూవుంటాయి అదేమాదిరిగా .. జూన్ 1న కూడా గ్యాస్ ధరలను సవరించాయి . వాణిజ్య LPG ధరలను గ్యాస్ సిలిండర్ కు రూ . 53. 50 రూపాయలవరకు తగ్గించాయి . అయితే వంట నూనె ధరలను మాత్రం యధావిధిగా కొనసాగించనున్నాయి . సవరించబడింన ధరలు నేటి నుంచి అమలు కానున్నాయి .
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య LPG ధరలను సవరించాయి మరియు దేశీయ వంట గ్యాస్ ధరలను యథాతథంగా ఉంచాయి. తాజా సవరణ తర్వాత,హైదరాబాద్ లో LPG ధర ₹ 83.50 తగ్గి సిలిండర్‌కు ₹ 1798 కు చేరుకుంది.కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ల ధర ఇప్పుడు ₹ 1875.50. ముంబైకి వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర ₹ 1725 కి తగ్గింది. చెన్నైలో ఇప్పుడు ₹ 1937 గ వుంది.
గుడ్ న్యూస్: ఏపీలో నేటి నుండే పింఛన్ల పంపిణీ ప్రారంభం..
కమర్షియల్ మరియు డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్‌ల ధరలు ప్రతి నెల మొదటి రోజున సవరించబడతాయి. కొత్త రేట్లు నేటి నుంచి అమలులోకి రానున్నాయి..
ప్రస్తుతం, దేశీయ వంట గ్యాస్ ధర, హైదరాబాద్ లో14.2 కిలోల సిలిండర్‌కు ₹ 1155. కోల్‌కతా, ముంబై లో ₹ 1,029 , చెన్నైలలో ₹ 1,002.5 గ వున్నాయి .
Share your comments