News

పర్యావరణ సమస్యలను నివారించడానికి పశువుల వ్యర్థాలను సమర్థవంతంగా ఉపయోగించండి: తోమర్

Srikanth B
Srikanth B

పశుగ్రసం దాని యాజమాన్యం నిర్వహణ అనే అంశం పై IDF వరల్డ్ డైరీ సమ్మిట్ 2022 ప్రత్వేక సెషన్ ను నిర్వహించిందీ ఏ సదస్సుకు టోయోఫుకు, డైరెక్టర్ (కార్పొరేట్ ప్లానింగ్), మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్., అల్లార్డ్ ఎస్సెలింక్, గ్లోబల్ టెక్నికల్ డెయిరీ, ట్రౌ న్యూట్రిషన్, నెదర్లాండ్స్, డాక్టర్ చేతన్ అరుణ్ నరకే, డైరెక్టర్, గోకుల్ మిల్క్ కోఆపరేటివ్, కొల్హాపూర్ మరియు నిరంజన్ కరాడే, టీమ్ లీడర్ (IPM సెల్), NDDB మరియు కేంద్ర వ్యవసా శాఖ మంత్రి హాజరయ్యారు .

పర్యావరణ సమస్య మరియు మానవులపై ప్రభావం ఉండవచ్చని మరియు అటువంటి పరిస్థితిని నివారించడానికి పశువుల వ్యర్థాలను సరిగ్గా ఉపయోగించడం అవసరమని భారత కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.


మేత, ఆహారం మరియు వ్యర్థాలు' అనే అంశంపై జరిగిన సెషన్‌లో ముందస్తు హెచ్చరిక ఇస్తూ, ప్రతికూల పర్యావరణం మేతగా మారవచ్చు కాబట్టి జంతువుల వ్యర్థాలను సమర్థవంతంగా ఉపయోగించడం కోసం ప్రచారాన్ని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. పాడి పశువుల కొరత కారణంగా మానవులు తీవ్ర పరిణామాలను ఎదురుకోవాల్సి ఉంటుందని నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు .

“భవిష్యత్తులో మేత లభ్యత ఒక సవాలుగా మారె అవకాశం ఉంటుంది; దీన్ని ఎలా నివారించాలో మనం ఆలోచించాలి. ఈ రంగంలోని సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడంలో మనం కృషి చేయాలి మరియు స్టార్టప్‌లు మరియు సహకార సంస్థలతో సహా చాలా మంది ఆ దిశగా కృషి చేస్తున్నారు. సరైన దాణా పాల ఉత్పత్తిని పెంచుతుంది, చివరికి పాల ఉత్పత్తిని పెంచుతుంది కాబట్టి మన పశువులకు మేత అందేలా చూసుకోవాలి అన్ని తోమర్ అన్నారు .

సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో ఆదివాసీ, బంజారా భవన్‌లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు !

అదేవిధంగా వ్యర్ధాలను వ్యవసాయభూమిలో ఉపయోగించి పెట్టుబడులను తగ్గించి అధిక డిహెగ్గుబడులను సాధించవచ్చని అన్నారు .

వ్యర్థాలను వివిధ రకాలుగా ఎలా ఉపయోగించవచ్చో ఆలోచించి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయం కోసం వ్యర్థాలను ఉపయోగించుకోవడానికి సహజ మరియు సేంద్రీయ వ్యవసాయం కొన్ని మార్గాలు అని మరియు పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతుందని ఆయన హైలైట్ చేశారు. PUSA ఇన్స్టిట్యూట్ ఒక డీకంపోజర్‌ను అభివృద్ధి చేసిందని తోమర్ హాజరైన వారికి తెలియజేసారు, ఇది పశువుల జంతువులకు ఆహారం అందించడానికి కూడా ఉపయోగించబడుతోంది.

జాతీయ లైవ్‌స్టాక్ మిషన్ కింద పశుగ్రాసం లభ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలను భారత ప్రభుత్వం చేపల పెంపకం, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వర్షా జోషి తెలిపారు .

సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో ఆదివాసీ, బంజారా భవన్‌లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు !

Related Topics

livestock waste Tomar

Share your comments

Subscribe Magazine

More on News

More